హద్దులు దాటేసిన అనుష్క.. ఫస్ట్ టైం హాట్ ధైస్ క్లీవేజ్ షో..టూ హాట్ గురూ..!!

ఇండియన్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ . అబ్బో అమ్మడి అందాల గురించి ఏంత చెప్పిన తక్కువే. చూసేందుకు రవ్వంత ఉంటాది. కానీ కదిలిస్తే..మాత్రం టాలెంట్ బోలెడంత ఉంటుంది. తన నటన తో అందాలాతో బాలీవుడ్ ని మైమరపించిన అనుష్క శర్మ అంటే ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన పేరు ఉంది. ఎటువంటి పాత్రలను అయినా ఇట్టే లీనమైపోయి చేయడంలో అనుష్క ధిట్ట.

“రబ్ నే బనాది జోడీ”లో ఆమె క్యారెక్టర్..”పరి” మూవీ లో ఆమె చేసిన క్యారెక్టర్ కి ఎంత డిఫరెన్స్ ఉందో మనం చూడవచ్చు. ఇక అందాల ఆరబోతల విషయంలో అస్సలు అడ్డే చెప్పదు ఈ హాట్ బ్యూటీ. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు..బేబీ పుట్టాక తనని చూసుకోవడానికి తనకు ఇష్టమైన సినిమాలకు బ్రేక్ వేసిన అనుష్క..రీసెంట్ గా మళ్ళీ సినిమాలో నటించడానికి ట్రై చేస్తుంది. అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి . ఓ బిడ్డ పుట్టినా ఫిగర్ విషయంలో మాత్రం..చక్కటి ఫిజిక్ ని మెయిన్ టైన్ చేస్తుంది అనుష్క.

రీసెంట్ గా అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే ఎవ్వరికైన పిచ్చెక్కాల్సిందే. అంతలా తన హాట్ నెస్ ని ఓవర్ లోడ్ చేసింది ఈ బ్యూటి. అనుష్క శర్మ.. పరసనల్ గా ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మరింత టూ యాక్టీవ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఫ్రీ టైం దొరికినప్పుడల్లా పలు గ్లామర్ ఫొటోలను షేర్ చేసి ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంటుంది అనుష్క. తాజాగా ఆమె పోస్ట్ చేసిన హాట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఆరెంజ్ బికినీలో ..హాట్ ధైస్ అందాలను చూయిస్తూ.. సముద్రపు ఒడ్డున బీచ్ లో వయ్యారాలు వలక బోస్తూ రచ్చరచ్చ చేసింది అనుష్క. రష్మిక బేబీ పుట్టాక ఇలాంట్ హాట్ గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేయడం ఇదే మొదటిసారి. దీంతో అనుష్క అందాలకు నెటిజన్లు మంత్రముగ్ధులవుతున్నారు. మరి ఎందుకు ఆలస్యం అనుష్క హాట్ క్లీవేజ్ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయ్యండి.

Share post:

Popular