సాయి ప‌ల్ల‌విలో ఉన్న ఏకైక మైనస్ అదే..ఎంత డేంజర్ అంటే..?

సాయి పల్లవి..ప్రస్తుతం ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతున్న పేరు. ఫిదా సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన ఈ హైబ్రీడ్ పిల్ల మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేనా, ఒక్క సినిమా తోనే తన తల రాతను మార్చేసుకుంది. ఫిదా హిట్ అయిన క్రమంలో సాయిపల్లవికి బోలెడు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయట. కానీ ఆమె తనకు నచ్చిన కధలనే చూస్ చేసుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే సాయి పల్లవి..హిట్ హీరోయిన్ ల లిస్ట్ లోకి చేరిపోయింది.

సాయి పల్లవి తన కెరీర్ లో ఫ్లాప్ సినిమాలు చూసిన ఏనాడు బాధపడలేదట. ఎందుకంటే ప్రతి సినిమాలో ఒక్కేలా నటించడం ఆమెకు నచ్చదట. నటనలో అన్ని వేరియేషన్స్ ఉన్న పాత్రలు చేస్తేనే..నిజమైన కళ ను ఆస్వాదించగలం..అనేది సాయి ఫార్ములా. ఈ క్రమంలోనే పడి పడి లేచే మనసు సినిమా చేసింది. ఆ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. దీంతో సాయి పల్లవి తన రెమ్యూనరేషన్ ను వెనక్కి ఇచ్చేసింది.

ఇలాంటి హీరోయిన్లు నేటి కాలంలో చాలా తక్కువ. అంతే కాదు రెమ్యూనరేషన్ కోట్లు ఇచ్చిన..కధ నచ్చకుండా సినిమా చేయదు అవతలి వ్యక్తి ఎంత పెద్ద స్టార్ హీరోనైనా సరే. అయితే, అన్ని బాగున్న సాయి పల్లవి లో ఓ మైనస్ పాయింట్ ఉందంటున్నారు కొందరు జనాలు. ఇది కలియుగం మనిషిని మనిషే నమ్మని రోజులు ఇవి. ఇలాంటి టైంలో సాయి పల్లవి లో ఇంత మంచితనం పనికారదు.. అందరిని గుడ్డిగానమ్మేయకూడదు..అందరు నా వాళ్ళే అనుకుని సాయి పల్లవి అనుకుంటున్నా..ఆమె ను చూసి కుళ్ళుకునే వాళ్ళు..తిట్టుకునే వాళ్లు ఉంటారు. సాయి పల్లవి లో అంత మంచి తనం కూడా పనికిరాదు అంటూ కొందరు జనాలు చెప్పుకొస్తున్నారు. ఈరోజుల్లో మంచితనం చాలా డేంజర్. నమ్మించి మోసం చేసే వాళ్లు చాలా మంది ఉంటారు..జాగ్రత్త అంటూ సాయిపల్లవికి సజీషన్స్ ఇస్తున్నారు.