నడిరోడ్డు పై మామిడి పండుతో పూనమ్ పాండే వల్గర్ బీహేవియర్..ఛీ ఛీ..!!

పూనమ్ పాండే.. పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎప్పుడూ కూడా తన హాట్ మాటలతో..చేష్టలతో నెట్టింట ట్రోల్ అవుతూనే ఉంటుంది. పోని అలా చూశాకనైన తన పద్ధతి మార్చుకుందా అంటే అది లేదు.. రాను రాను డోస్ పెంచుతుందే తప్పిస్తే తగ్గడం లేదు. రీసెంట్ గా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగా రనౌత్ హోస్ట్ గా చేసిన లాకప్ షో లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా వెళ్లి..కెమెరాలా ముందు నానా రచ్చ చేసింది. మిగతా కంటెస్టెంట్లు సైతం ఆమె బీహేవీయర్ చూసి షాక్ అయ్యారు. ఎట్టకేలకు షో లో చేయాల్సిన సీన్ అంతా చేసేసి..ఇప్పుడు బయట తన పాపులారిటీ పెంచుకునే పనిలో పడింది.

పూనమ్ పాండే వస్తుంది అంటే చాలు కెమారాలు ఆమె పైన క్రింద తిప్పుతూ ఫోటోలు తీస్తారు..ఎక్కడ ఏం చూపిస్తుందో ఆమెకే తెలియదు. లాకప్ షోలో ఓట్లు వేసి సేవ్ చేస్తే..టాప్ తీసేస్తా అంటూ ఇచ్చిన మాట నిలపెట్టుకుంటూ కెమారాల ముందు పబ్లిక్ గానే టాప్ తీసేసి నిల్చున్న హాట్ బ్యూటీ ఈమె. మరోసారి ఏకంగా ఈసారి ఇంకొన్ని ఎక్కువ ఓట్లు వేస్తే బ్రా కూడా తీసేస్తా అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చి హెడ్ లైన్స్ లో నిలిచింది. ఇక ఇప్పుడు నడి రోడ్డు పై చీప్ బీహేవీయర్ తో రచ్చ రచ్చ చేసింది.

రీసెంట్ గా రోడు పై మామిడి పండ్ల షాప్ చూసి ఆగిన పూనమ్.. కారు దిగ్గి షాప్ దగ్గరు వెళ్లి మామిడిపండ్లతో కొన్ని స్టిల్స్ ఇచ్చింది. ఆమె ఇనఫర్మేషన్ ఇచ్చిందో…లేక ఆ టైంకి కెమారా వాళ్లు అక్కడే ఉన్నారో తెలియదు కానీ..ఆమెను చూసి..టపీ టపీ మని ఫోటోలు క్లిక్ మనిపించారు. ఇక అలా పూనమ్ ఓ షాప్ దగ్గరకు వెళ్లి మామిడి పళ్లతో స్టిల్ స్ ఇస్తూ,, ఒకానోక సంధర్భంలో వాటిని నాకుతూ స్టిల్స్ ఇచ్చింది. ఇవి చూడటానికి ఛండాలంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫోజులు ఏంటి తల్లి చూస్తుంటేనే వామిట్ వస్తుంది అంటూ మండిపడుతున్నారు. చీప్ గా వల్గర్ గా బిహేవ్ చేస్తోంది అని కామెంట్స్ పెడుతున్నారు. నడిరోడ్డులో ఇలాంటి పనులు అవసరమా అని అంటున్నారు. ఇదంతా ఆమె అటెన్షన్ కోసమే చేసిందని మరికొందరు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మొత్తనికి తన పాపులారిటి కోసం మామిడి పండును కూడా వదలలేదు ఈ హాట్ బ్యూటి.

Share post:

Popular