వేసవిలో మంటలు పుట్టిస్తున్న దేశముదురు పిల్ల!

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న బ్యూటీ హన్సికా మోత్వాని, ఇటీవల తెలుగు సినిమాల్లో పెద్దగా నటించడం లేదు. తమిళ ఇండస్ట్రీలో బిజీగా మారిన హన్సికా, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. తన హాట్ అందాల ఆరబోతతో అభిమానులకు ఎప్పుడూ ట్రీట్ ఇస్తూ సందడి చేస్తుంటుంది.

కాగా తాజాగా మరోసారి ఈ బ్యూటీ తన హాట్ హాట్ అందాలతో వేడి పుట్టిస్తోంది. సమ్మర్ వెకేషన్‌లో భాగంగా మాల్దీవుల్లో వాలిపోయిన ఈ దేశముదురు బ్యూటీ, బికినీ అందాలతో అభిమానులకు కావాల్సినంత జోష్‌ను నింపుతోంది. మాల్దీవుల్లో అప్సరలా కనిపిస్తున్న హన్సికా ఫోటోలు చూసి అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.


ఇక సినిమాల పరంగా హన్సికా ప్రస్తుతం 105 మినట్స్, మై నేమ్ ఈజ్ శృతి, మహా తదితర చిత్రాలతో బిజీగా ఉంది. ఈ సినిమాలన్నీ కూడా వరుసగా అమ్మడికి మంచి పేరును తీసుకొస్తాయని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ అమ్మడి అందాలను మీరూ ఓసారి చూసేయండి.

https://www.instagram.com/reel/CdCnlfODgKP/?utm_source=ig_web_button_share_sheet

Share post:

Latest