విశ్వక్ సేన్-టీవీ యాంకర్​ గొడవ: అస్సలు తప్పు ఎవరిదో తెలుసా?

సినీ ఇండస్ట్రీ అంటే నే మాయ లోకం అంటుంటారు అందరు. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు. నిన్న మొన్నటి వరకు హీరో గా ఉన్న వారు జీరోని కూడా చేసే వాళ్లు ఇండస్ట్రీ ఉన్నారు అనడంలో ఆశ్చర్యం లేదు అంటున్నారు జనాలు. గత 24 గంటల నుండి సోషల్ మీడియాలో మొత్తం ఒక్కే ఒక్క న్యూస్ తో షేక్ అయిపోతుంది. ఒక్క వీడియోతో నానా రచ్చ చేత్సుంది. అదే.. విశ్వక్ సేన్..ప్రముఖ TV ఛానెల్ యాంకర్ గొడవ. తప్పు ఎవరిది అంటే..ఇద్దరి వైపు ఉంది అనే అంటున్నారు జనాలు. కానీ ఆ యాంకర్ ఆ GETOUT అని అనకూడదు అంటూ సజీషన్స్ ఇస్తున్నారు.

మనకు తెలిసిందే..తాను నటించిన సినిమా కోసం విశ్వక్ సేన్ ప్రమోషన్స్ కోసం ఓ ప్రాంక్ వీడియోని చేశారు. అది కాస్త రూట్ తప్పి..కొంచెం సీరియస్ అయ్యింది. దీంతో HRC లో లాయర్ కంప్లైంట్ ఇచ్చారు. ఇక ఆ ఛానెల్ వరుస కధనలు ప్రసారం చేస్తూ.. ప్రముఖ వ్యక్తితో డిబెట్ పెట్టింది. సరే.. అక్కడ వరకు బాగానే ఉన్నా..ఆ తరువాతనే యవ్వారం చెడ్డింది. ఆ విశ్వక్ సరాసరి స్టూడియోకి వచ్చేశాడు. అడిగితే..నా గురుంచి మాట్లాడుతున్నారు నేను లేకుండా ఎందుకు..అని డైరెక్ట్ గా ఎంటర్ అయ్యారు.

ఇక లోపలకి వచ్చిన వ్యక్తి యాంకరమ్మకు స్వీట్స్ ఇచ్చి..నా సినిమా ప్రమోషన్స్ చేస్తున్నందుకు ధ్యాంక్స్ అంటూ చెప్పి..డిబెట్ లో కూర్చున్నారో అక్కడ విశ్వక్ సేన్ ని పాగల్ సేన్ అనడం ఆయన మనసు బాధపడింది..దీంతో ఆయన యాంకర్ కి Mimd you Tongue అంటూ వార్నింగ్ ఇచ్చాడు.. యాంకర్ కూడా ఆ మాటలు భరించలేక ..GET OUT అంటూ గట్టిగా అరిచింది. ఈ మొత్తం కాన్ వర్సేషన్ లో చూసుకుంటే.. విశ్వ ది తప్పు ఉన్నది..ఒక్క బూతు పదం వాడటమే..అంటున్నారు జనాలు. సదరు ఛానెల్ యాంకర్..కి నోరు ఎక్కువ..ఇది ఆమెకు మొదటి గొడవ కాదు..ఎన్నోసార్లు ఇలా చేసింది.. అలా వచ్చిన గెస్ట్ ని గెట్ అవుట్ అనడం పద్ధతి కాదు.. ఈ విషయంలో ముమ్మాటికి ఆమెదే తప్పు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.