షర్ట్ బట్టన్స్ తీసేసి..ఎద అందాలతో పిండేస్తున్న షాలినీ పాండే..!!

షాలినీ పాండే..ఈ పేరు చెప్పితే పెద్ద గా గుర్తు పట్టలేక పోవచ్చు. కానీ, విజయ్ దేవరకొండా సెన్సేషనల్ మూవీలో నటించిన ప్రితీ అంటే మాత్రం అందరు టక్కున గుర్తు పట్టేస్తారు..అంతలా ఆ ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది ఈ షాలినీ పాండే. తెర పై ఈ భామ కనిపించింది చాలా అంటే చాలా తక్కువ సినిమాలు..కానీ, ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ చూస్తే పిచ్చెక్కిపోద్ది.

అర్జున్ రెడ్డి సినిమా రిలీజై కొన్ని సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికి ఈ అమ్మడు ని ..ప్రితీ పేరుతోనే గుర్తు పెట్టుకున్నారు జనాలు. అంటే దీని బట్టి అర్ధం చేసుకోండి ఆమె ఆ సినిమా లో ఎంత పర్ఫామెన్స్ ఇచ్చి ఉంటుందో. సినిమా స్టార్టింగ్ లో సైలెంట్ గానే అనిపించి ..కనిపించినా..రాను రాను..హద్దులు దాటేసి ..అర్జున్ రెడ్డి తో లవ్ లో మునిగితేలి..లిప్ కిస్ లు, బెడ్ సీన్లు అంటూ..రెచ్చిపోయి నటించింది. ముఖ్యంగా మధురమే ఈ క్షణమే అంటూ..ఆ క్షణాలను మర్చిపోనీకుండా చేసింది.

ఇక ఆ సినిమా తరువాత చిన్న చితకా క్యారెక్టర్లల్లో కనిపించిన పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది. కొన్నాళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ..ఫిజిక్ ని మార్చేసి..హాట్ హాట్ లుక్స్ తో ప్రత్యేక్షమైంది. ఇక అప్పటి నుండి పిచ్చెక్కించే ఫోటో షూట్లతో జనాల మతులు పోగొడుతుంది. రీసెంట్ గా ఆమె పాల్గోన్న ఫోటో షూట్స్ తాలుకా పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.మోడ్రెన్ గా జీన్స్ షర్ట్ వేసినా..ఆ షర్ట్ బట్టన్స్ విప్పేసి..ఎద అందాలతో అభిమానులకు హాట్ ట్రీట్ ఇచ్చింది. ఇక అభిమానుల కామెంట్స్ కి హద్దులు లేకుండా పోయాయి. అంతలా టెంప్ట్ చేసేస్తుంది ఈ ముద్దుగుమ్మ..మరి ఆ టెంప్టింగ్ ఫోటోల పై మీరు లుక్కేయ్యండి బాసూ..!!

Share post:

Popular