కొడుకు కోసం మూడుసార్లు అబార్షన్లు .. ఆ స్టార్ హీరో ఇంత దుర్మార్గుడా..?

కాలం చాలా మారిపోయింది. వేగంగ పరుగులు తీస్తున్న సమాయానికి తగ్గట్లు నేటి సమాజంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సరిగ్గా చెప్పాలంటే కుటుంబం అంతా కలిసి ఒక్కటి అంటే ఒక్క పూట కూడా కలిసి భోజనం చేయలేని స్ధితిలో మనం ఉన్నాం. కనీసం అమ్మ ని బాగున్నావా అంటూ పలకరించే టైం కూడా లేనంతగా బిజీ గా మారిపోతున్నాం దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి..కానీ అవి ఏవి సరైనవి కావు. టెక్నాలజీ ఎంత ఎదిగినా మనలో చాలా మంది ఇంకా మూఢ నమ్మకాలను ఫాలో అవుతుంటారు.

అలా చదువుకున్న పేరు గల డబ్బున్న మూర్ఖుడే ఈ స్టార్ హీరో. అలానే అంటున్నారు ఆయన గురించిన తెలుసుకున్న జనాలు. పేరుకి పెద్ద హీరో .. బడా బడా సినిమాలల్లో నటించి బాగానే సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో మంచి పేరు. బడా డైరెక్టర్స్ సైతం ఈయన తో సినిమాలు తీయ్యడానికి వెయిట్ చేస్తుంటారు. అందరు ఈయనని శ్రీరామ చంద్రుడు అనుకుంటున్నారు. కానీ, ఇతను ఓ దుర్మారుగుడు. వారసుడు కోసం భార్యను టార్చర్ చేసే పెద్ద శాడిస్ట్.. అంటూ ఓ సంచలన విషయం నెట్టింట లీకైంది.

జనరల్ గా అందరు కొడుకు కావాలని అనుకుంటారు. ఒకవేళ్ల పాప పుట్టినా హ్యాపీగా నే ఉంటారు. ఈరోజుల్లో బాబు కన్నా పాపే నయం అన్న వాళ్ళు ఉన్నారు. కానీ, ఈ నీచుడైన హీరో తనకు వారసుడు కావాలని తన భార్యకు మూడుసార్లు అబార్షన్ చేయించాడట. పేరు గల వ్యక్తి కావడంతో పలుకుబడితో జెండర్ స్కానింగ్ చేయించుకున్న ఈ హీరో..ఆడపిల్ల అంటూ తెలి యడంతో ఏకంగా మూడుసార్లు తన భార్యకి అబార్షన్ చేయించాడని ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. కానీ, ఇప్పటి వరకు ఆమెకు మగబిడ్డ లేనేలేదు..ఇక పై పుడతాడు అని కూడా నమ్మకం లేదంటూ డాక్టర్లు చెప్పుకొచ్చారట. సమాజాం ఇంత మారుతున్న ఇంకా ఈ ఆడ మగ తేడాలు చూయిస్తూ..అమ్మాయిలను కడుపులోనే చంపేయడం..అది కూడా చదువుకున్న ఇలాంటి స్టార్ హీరో చేయడం నీచమైన పని అంటూన్నారు నెటిజన్లు.