అమ్మ బాబోయ్.. సమంత ఏంటి ఇది.. ఇంత హాటా..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న అమ్మడు సమంత. వ్యక్తిగత విషయాలు పక్కన పెడితే అమ్మడు సూపర్ టాలెంటెడ్ ఉన్న అమ్మాయి. తాను ఏం చేస్తుందో పక్క క్లారిటీతో చేయగల సమంత..తాను తీసుకున్న డెసీషన్స్ వల్ల నష్టం వచ్చినా హ్యాపీ గా తీసుకుంటుంది. ఇలాంటి సంధర్భాలు ఆమె జీవితంలో చాలానే చూశాం. భర్త తో విడాకులు తీసుకున్న తరువాత..ఆమె రూటే సపరేటు అన్నట్లు దూసుకుపోతుంది.

నచ్చిన కధలను చూస్ చేసుకుంటూ..ఇష్టం వచ్చిన డ్రెస్లు వేసుకుంటూ.. కావాల్సిన ఫ్రెండ్స్ తిరుగుతూ.. లైఫ్ ని భీబత్సంగా ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఆమె తమిళంలో నయన్ బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేసింది. ఆ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో నయన్, సమంత, విజయ్ సేతుపతి..ముగ్గురు స్టార్స్ కనిపిస్తుండటం విశేషం. దీంతో సినిమా పై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు జనాభ. పైగా ఇది ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అంటున్నారు. ఇక కామెడీ, ఎమోషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

రీసెంట్ గా.. ఈ సినిమా నుండి ఓ పాట ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. పాటలోని లిరిక్స్ సంగతి పక్కన పెడితే..ఈ పాటలో సమంత టూ హాట్ లుక్స్ లో కనిపించి మరోసారి యువతను ఆకర్షిస్తుంది. ధైస్ కనిపించే స్కట్ వేసుకున్న సమంత ఓ పబ్ లో చేసిన పర్ ఫామెన్స్ అందరిని ఆకట్టుకుంటుంది. మరీ ముఖ్యంగా ఆ లుక్స్..ఏం తెలియని అమాయకపు పిల్లలానే కనిపిస్తూ..బ్యాక్ గ్రౌండ్ లో పని మొత్తం కానిచ్చేస్తుంది. ఇదే సినిమా నుండి ముందు మరో పాట ను రిలీజ్ చేశారు..ఆ పాటలోను సమంత హాట్ గానే కనిపించింది. పక్కన ఉన్న మరో హీరోయిన్ నయన్ చాలా చక్కగా చీర లో మెరిసింది. దీని బట్టి విడాకుల తరువాత సమంత దేనికైనా సిద్ధం అన్నట్లు డైరెక్టర్స్ కి హామీ ఇచ్చేసిందా అంటున్నారు జనాలు. ఏది ఏమైనా సమంత టూ హాట్ ఎక్స్ పోజింగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరి సినిమాలో ఎలా ఉంటుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే..!

Share post:

Popular