హవ్వా..సమంత ఆ హీరో పక్కన పడుకుందా..?

హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. అందానికి అందం..నటనకి నటన..రెండింటిలోను సూపర్ స్పెషల్ టాలెంట్ ఉన్నా అమ్మాయి. ఏ పాత్రలోనైనా అవలీలగా నటించే సత్తా ఉన్న హీరోయిన్ సమంత. ఈ విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు ఆమె నటీంచిన సినిమాలు చూస్తే ఆ విషయం క్లీయర్ గా అర్ధమైపోతుంది. హీరోయిన్ అంటే కేవలం గ్లామరస్ పాత్రలకే కాదు.. అంటూ ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీసి లో ఆమె నటన చూస్తేనే అర్ధమైపోతుంది.

సమంత చేతిలో ఇప్పుడు అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయి. ప్రతి సినిమాలో డిఫరెంట్ గా కనిపిస్తుంది. యశోద సినిమా, శాకుంతలం సినిమా,..లో మనం మరో కొత్త సామ్ ని చూడవచ్చు అంటూ మేకర్స్ చెప్పుతున్నారు. ఇక ఆమె నటించిన తమిళ సినిమా కాదువాతుల రెండు కాద‌ల్..ఏప్రిల్ 28న రిలీజ్ కు రెడిగా ఉంది. కోలీవుడ్ హాట్ బ్యూటీ నయన్ కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా..తన బాయ్ ఫ్రెండ్ విగ్నెష్ శివన్ ఈ సినిమా ను డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ చేశాడు మల్టీ టాలెంటెడ్..విజయ్ సేతుపతి.

ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన లుక్స్, పాటలు..సినిమా పై భారీ అంచనాలను పెట్టుకునేలా చేసింది. ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్.. చూస్తుంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయం అనిపిస్తుంది. ఇద్దరు అమ్మాయిలు ఓ అబ్బాయి కోసం తపన పడితే ఎలా ఉంటుంది.. ఇక ఆ అబ్బాయికి ఇద్దరు ముద్దుగుమ్మలు నచ్చి..ఇద్దరిని పెళ్లి చేసుకోవాలని అంటే వాళ్ల రియాక్షన్ ఏంటి..అనేది డైరెక్టర్ కామెడీ జోనర్ లో బాగా తెరకెక్కించిన్నట్లు ట్రైలర్ చూస్తేనే అర్ధమైపోతుంది. అంతా బాగానే ఉన్నా..సమంత ఈ ట్రైలర్ ఓ సీన్ లో “ఆయనతో నేను పడుకున్నాను”అంటూ డైలాగ్ చెప్పుతుంది. అది ఎక్కడొ అభిమానులను హర్ట్ చేసిన్నట్లు తెలుస్తుంది. సమంత నోటి నుండి అలాంటి మాటలు వినడానికి ఫ్యాన్స్ ఇష్టపడటం లేదు. ఏది ఎమైనా సినిమాలో సమంత కూసింత ఓవర్ గ్లామర్ డోస్ గానే కనిపించింది అంటున్నారు సినీ ప్రముఖులు. మరి సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాల్సిందే..!!

Share post:

Latest