అన్నీ చూయిస్తున్న ఇలియానా..ఆ ఒక్కటి చూపించదే..ఏం పాపం..!!

ఇలియానా.. అబ్బో ఒకప్పుడు ఈ అమ్మడు ఆడిందే ఆట పాడిందే పాట. తెగ హాడావుడి చేసేసిందిలే. అప్పట్లో అమ్మడికి ఉన్న క్రేజ్ చూసి డైరెక్టర్స్ ఆమెను నిల్చోనివ్వరు..కూర్చోనివ్వారు..పరుగులు పెట్టించేవారు. దేవదాసు సినిమాతో సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ..పర్ఫెక్ట్ ఫిగర్ ని మెయిన్ టైన్ చేస్తూ.. అటు చీరలోను..ఇటు మోడ్రెన్ డ్రెసుల్లోను ..చూపించి చూపించ కూడని అందాలను చూయిస్తూ..ఊరిస్తూ..టెంప్ట్ చేస్తూ..కుర్రాళ్లను తన వెనుక తిప్పుకుంది. అప్పట్లో అమ్మడు లక్ పుణ్యామా అని బడా బడా హీరోల సినిమాల్లో అవకాశం కొట్టేసి బ్లాక్ బస్టర్ హిట్ లను తన ఖాతాలో వేసుకుంది.

అమ్మడు క్రేజ్ చూసి బాలీవుడ్ నుండి పిలుపు వచ్చింది. ఇంకేముంది అమ్మడు బాలీవుడ్ కి జంప్ అయ్యి..అక్కడ సినిమాలు తీసింది..టైం బ్యాడ్ అన్ని దొబ్బేశాయి. ఇక కొంత కాలం అక్కడ హీరోయిన్ గా ట్రై చేసినా అమ్మడుని ఎవ్వరు పట్టించుకోలేదు. మళ్ళీ టాలీవుడ్ లో ఓ ఊపు ఊపేదామని.. ఇక్కడ సినిమాలు ట్రై చేసింది. అవకాశాలు వచ్చాయి..కానీ వర్క్ అవుట్ అవ్వలేదు.. కొంత కాలం ఇండస్ట్రీని తన నడుము అందాలతో ఊపేసిన ఈ గోవా బ్యూటీ..ఇప్పుడు ఏం ఊపు లేక ఊరికే ఫోటో షూట్లు చేస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఇలియాన నడుము అందాలకి కుర్రాళ్లు పిచ్చెక్కిపోయేవారు. నడుము అంటే అలానే ఉండాలి అనే కామెంట్స్ కూడా వినిపించాయి.

కాగా, రీసెంట్ గా ఇలియానా చేసిన ఫోటో షూట్ లో లాం మ్యాక్సీ డ్రెస్ వేసుకుని..అట్రాక్టీవ్ గా కనిపించింది. ఫుల్ బాడీ కవర్ అయ్యేలా చూసుకున్న ఇలియానా..ఎద భాగాని మాత్రం గాలికి వదిలేసింది. ఎద అందాలు మొత్తం కనిపించేలా హాట్ ఎక్స్ పోజింగ్ తో మతులు పోగొడుతుంది. కానీ ఇలియానా అంటే నడుము అందాలే గుర్తు వస్తాయి. కానీ ఈ ఫోటో షూట్ లో అమ్మడు ఆ ఒక్కటి చూయించకుండా హర్ట్ చేసింది ఫ్యాన్స్ ని అంటున్నారు నెటిజన్స్. ఏదిఏమైన ఇలియానా కి క్రేజ్ తగ్గినా..అమె నడుముకి నడుము అందాలకి మాత్రం ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.