ప్రెగ్నెంట్ అంటూ అంద‌రి చెవిలో పువ్వులు పెట్టిన ఇలియానా.. అస‌లు నిజం ఇదే!?

గోవా బ్యూటీ ఇలియానా ఇటీవ‌ల తాను తల్లి కాబోతున్నాన‌ని వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. తన మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లు ఇన్‌స్టాలో తెలిపింది. ‘త్వరలో నిన్ను కలవడానికి ఎదురుచూస్తున్నాను.. నా చిట్టి డార్లింగ్’ అంటూ రెండు ఫోటోలను షేర్‌ చేసింది. దాంతో ఇలియానా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిందంటూ నెట్టింట తెగ ప్ర‌చారం జ‌రిగింది. పెళ్లి ఎప్పుడు అయ్యింది? నీకు పుట్ట‌బోయే బిడ్డ‌కు తండ్రి ఎవరు? ఎవరితో బిడ్డను కంటున్నావ్? ఇలా నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు […]

అన్నీ చూయిస్తున్న ఇలియానా..ఆ ఒక్కటి చూపించదే..ఏం పాపం..!!

ఇలియానా.. అబ్బో ఒకప్పుడు ఈ అమ్మడు ఆడిందే ఆట పాడిందే పాట. తెగ హాడావుడి చేసేసిందిలే. అప్పట్లో అమ్మడికి ఉన్న క్రేజ్ చూసి డైరెక్టర్స్ ఆమెను నిల్చోనివ్వరు..కూర్చోనివ్వారు..పరుగులు పెట్టించేవారు. దేవదాసు సినిమాతో సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ..పర్ఫెక్ట్ ఫిగర్ ని మెయిన్ టైన్ చేస్తూ.. అటు చీరలోను..ఇటు మోడ్రెన్ డ్రెసుల్లోను ..చూపించి చూపించ కూడని అందాలను చూయిస్తూ..ఊరిస్తూ..టెంప్ట్ చేస్తూ..కుర్రాళ్లను తన వెనుక తిప్పుకుంది. అప్పట్లో అమ్మడు లక్ పుణ్యామా అని బడా […]