ఓర్నాయ‌నో..ఏంటి తల్లో ఈ డ్రెస్.. మైండ్ దొబ్బిందా..?

రాను రాను సమాజంలో ఫారిన్ కల్చర్ ఎక్కువైపోతుంది. ఒకప్పుడు సెలబ్రిటీలు వరకే పాకిన ఈ మోడ్రెన్ జబ్బు..ఇప్పుడు దేశమంతటా వ్యాపించింది. ముఖ్యంగా కొందరు అమ్మాయిలు డ్రెస్సింగ్ సెన్స్ లేకుండా.. డ్రెసులు వేసుకుంటున్నారు. ఒకప్పుడు మనం బయట చూస్తే ఆడవాళ్ళు చీర కట్టుకుని చక్కగా కనిపించేవారు. అమ్మాయిలు చుడీదార్‌ వేసుకుని పయటను నిండు గా కప్పుకుని చూడగానే చేతులేత్తి దండం పెట్టాలి అనిపించేలా ఉండేవారు. కానీ ఇప్పుడు..పయట మాటే మర్చిపోయారు కొందరు లేడీస్. జనరేషన్ మారింది..మనము మారాలి అంటూ..ఏవో సాకులు చెప్పి..ఇష్టం వచ్చిన్నట్లు మోడ్రెన్ దుస్తుల్లో తిరిగేస్తున్నారు. అందరు లేడీస్ ఇలానే ఉన్నారు అని చెప్పడం లేదు కానీ కొందరు మరీ దారుణంగా బీహేవ్ చేస్తున్నారు.

అలాంటి వాళ్లల్లో బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫి జావెద్ కూడా ఒకరు అని అంటున్నారు నెటిజన్స్. మనకు తెలిసిందే బాలీవుడ్ బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయ్యి ..ఆ తరువాత తమ పాపులారిటినీ పెంచుకుంటూ పోతుంది. పాపులారిటీ పెరిగేకొద్ది..బట్టల సైజ్ తగ్గించేస్తుంది. అమ్మడికి ఢిఫరెంట్ స్టైల్ లో బట్టలు వేసుకోవడం ఇష్టం. అలానే ఫేమస్ అయ్యింది ఉర్ఫి జావెద్. బిగ్ బాస్ లో ఉన్నా అన్నీ రోజులు వేసిన డ్రెస్ వేయకుండా ..కొత్త కొత్త లుక్స్ తో డ్రెస్సింగ్ స్టైల్ తో పిచ్చెక్కించింది. ఇక బయటకి వచ్చకా కూడా అలాంటి డ్రెసులతో ఏ మాత్రం బిడియం లేకుండా స్వేచ్చగా తిరిగేస్తుంది.

ఆ మధ్య మొన్న ఓ సారి ఏకంగా ప్యాంట్ లేకుండానే పబ్లిక్ లో కి వచ్చిన ఈ బ్యూటీ..మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. కాగా ఇప్పుడు మరోసారి అలాంటి మ్యాటర్ తోనే నెట్టింట ట్రోలింగ్ కు గురి అవుతుంది. హోళీ పండుగను సెలబ్రేట్ చేసుకున్న ఉర్ఫి జావెద్..దానికి సంబంధించిన పిక్స్ ని అభిమానులతో పంచుకుంది. సరదాగా ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఫస్ట్ మనకి ఆమె వెనుక భాగం కనిపిస్తుంది వైట్ చుడీదార్ లో రెడ్ కలర్ పయటతో అందరిని అట్రాక్ట్ చేసింది. హమ్మయ్య..ఉర్ఫి జావెద్ మారిపోయింది..మంచి గా పద్ధతిగా డ్రెస్ వేసుకుంది అని అనుకునే సరికి ఆ వీడియో లో తన ఫ్రంట్ భాగం చూపిస్తుంది. అంతే అది చూసిన వారు షాక్ అయిపోయారు. ఎద భాగం మొత్తం కనిపించేలా..ఆ డ్రెస్ ఉంది. దీంతో నెటిజన్స్ ఆమె పై మండిపడుతున్నారు..ఏంటి ఈ డ్రెస్..చుడీదార్ పరువు తీస్తున్నావ్ అంటూ కొందరు ఉర్ఫి జావెద్ కి మైండ్ దొబ్బింది అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.