బ్యాక్ చూపిస్తూ తెగ కష్టపడుతున్న ఈ హాట్ బ్యూటీని గుర్తుపట్టారా..?

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?..ఈ ఫోటోలో ముందు భాగం కనిపించకుండా బ్యాక్ మొత్తం చూపిస్తూ..బాడీ ని ఓ షేప్ లో పెట్టడానికి తెగ ట్రై చేస్తున్న ఈ అమ్మడు మనకు బాగా తెలిసిన హీరోయిన్ నే. బడా బడా స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఎక్స్ పోజింగ్ అంటే ముందుంటుంది. నటన పరంగా కూడా టూ గుడ్ యాక్టింగ్. చూపులతోనే సెగలు పుట్టించే అందం ఆమె సొంతం..బాలీవుడ్ లో అందరూ ఈమెను బికినీ బ్యూటీ అంటారు. రకరకాల బికినీలు వేసుకుని ఫోటోకి ఫోజులిస్తూ..అవి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఇప్పటికైన గుర్తు పట్టారా ఈ అమ్మడు ఎవరో.. సరే నేనే చెప్తాను లేండి.

పై ఫోటోలో బ్యాక్ చూపిస్తూ జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తున్న అమ్మడు మరెవరో కాదు..బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ. బాలీవుడ్ లో బిజీయస్ట్ హీరోయిన్లల్లో ఈమె ఒకరు. ఎప్పటికప్పుడు తన స్టైల్ ని మారుస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. హీరోయిన్ గా ఎదగాలంటే అందం ఎంత ముఖ్యమో..బాడీ ని ఫిట్ గా ఉంచడం కూడా అంతే ముఖ్యం..అందుకే ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ అందరూ బాడీ ని ఓ షేప్ లో పెట్టడానికి తెగ ట్రై చేస్తున్నారు. బాడీ కరెక్ట్ షేప్ లో ఉంటేనే ఆడియన్స్ మనల్ని ఇష్టపడతారు .. అప్పుడే సినిమా అవకాశాలు ఎక్కువుగా వస్తాయి అని చాలా మంది హీరోయిన్స్ నమ్మకం..జరిగేది కూడా అదే. అందుకే హీరోయిన్స్ ఫిట్‌నెస్‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తుంటారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా హీరోయిన్లు ఎక్కువ‌గా గ‌డిపేది జిమ్‌లోనే

కొందరు హీరోయిన్స్ అయితే రోజుకు 8 గంటలు పైనే జిమ్ లో కష్టపడుతున్నారు. ఇక దిశా ప‌టానీ కూడా ఆ కోవాలోకే వస్తుంది. జిమ్‌లో ఎక్కువ టైం గడపడం ఆమెకు ఇష్టం ఈ విషయం ఆమె చాలా సార్లు పలు ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో లో అమ్మడు బ్యాక్ మొత్తం చూపిస్తూ వర్క్ అవుట్స్ చేస్తుంది. దీంతో ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. వావ్.. దిశా.. నీ ఫిట్‌నెస్ కేక..కత్తిలా ఉన్నావ్ అంటూ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.