కూతురు హాట్ ఎక్స్పోజింగ్స్ ..తండ్రి మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే..!!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగాలి అంటే ఎక్స్ పోజ్ చేయాల్సిందే..దానిని ఎవ్వరు తప్పు అనడం లేదు. కానీ హద్దులో ఉంటే మంచిది అంటున్నారు అంతే. ఈ మధ్య ఎక్కువ మంది హీరోయిన్లు బార్డర్స్ దాటేసి ఎక్స్ పోజింగ్స్ చేస్తున్నారు. ఎక్స్ పోజింగ్ కూడా హద్దులో ఉంటే చాలా బాగుంటుంది. అదే శృతిమించితే ఛండాలంగా ఉంటుంది. అందం అనేది దాచుకుంటేనే బాగుంటుంది. ఎక్కడ అంత చూయించాలో అంతే చూయించాలి. అలా కాదు అనీ ఒళ్లంతా కనిపించేలా డ్రెస్ వేసుకుంటే..ఏముంది..చూసుకున్న వాడికి చూసుకున్నంత అనుకుని పైకి క్రిందకి ఎగాదిగా చూసుకుంటూ పోతారు కురాళ్లు.

ఇక ఈ మధ్య కాలంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పండే ..గ్లామర్ డొసులను మరింత పెంచేసింది. చూడటానికి టూ హాట్ గా ఉండే అనన్య ..మరింత హాట్ డ్రెసులు వేస్తూ కుర్రాళ్ల మతులు పోగోడుతుంది. ఈ మధ్యనే ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా పార్టీ ముంబైలో చాలా చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఇక ఆ పార్టీకి బాలీవుడ్ నుండి బడా బడా ప్రముఖులు హాజరైయ్యారు. అలాగే మన రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ తో పాటూ..లైగర్ మూవీ టీం కూడా హాజరైంది. ఈ పార్టీలో హాట్ హాట్ భామలు తళుక్కున మెరిశారు.

అయితే అందరిలోకి అనన్య వేసుకున్న డ్రెస్‌ హైలెట్ గా నిలిచింది. నల్లటి రంగు దుస్తుల్లో బాడి మొత్తం కనిపించేలా డిజైన్ చేసిన ఈ డ్రెస్ ను చూసి నెటిజన్లు ఆమెను తెగ ట్రోల్‌ చేశారు. కాగా ఈ ట్రోలింగ్ మరీ హద్దులు మీరడంతో అనన్య తండ్రి చుంకీ పాండే రియాక్ట్ అయ్యాడు. ఆమె చేసిన దాంట్లో తప్పెముంది అన్నట్లు మాట్లాడారు. ఆమె ఇండస్ట్రీలో హీరోయిన్..గ్లామరస్ పాత్రలు చేస్తున్నప్పుడు ఆ మాత్రం డ్రెస్లు వేసుకుంటారు. దానికే ఇంత రాద్ధంతం చేయాలా అనే రీతిలో మాట్లాడుతూ..నా కూతుర్ల పై నాకు బాగా నమ్మకం ఉంది. వాళ్ళు వల్గారిటీగా డ్రెస్లు వేయరు.” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న లైగర్‌ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

Share post:

Popular