ఛీ: వివాహానికి ముందే అలా చేసి తల్లులైన సెలబ్రిటీస్..!!

అలనాటి నటి శ్రీదేవి ని మొదలు కొని రేణు దేశాయ్ వరకు చాలా మంది పెళ్ళికి ముందే వారికి ఇష్టమైన వారితో డేటింగ్ చేసి మరీ పిల్లలను కన్నారు.. అయితే ఇది సమాజానికి విరుద్ధం అయినప్పటికీ పెళ్లి చేసుకోబోతున్నాం కదా అందులో తప్పేముంది అంటూ చెప్పుకొచ్చారు సెలబ్రిటీలు.. ఇకపోతే ఎవరెవరు వివాహానికి ముందే తొందరపడి గర్భవతులయ్యారో ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం..

నటాషా స్టాన్ కోవిచ్:
ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా గర్ల్ ఫ్రెండ్. ఈ ఏడాది జనవరిలో వీరిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అయితే వీరికి ఇంకా పెళ్లి అవలేదు. కానీ త్వరలోనే పండంటి బిడ్డకు జన్మని ఇవ్వబోతున్నామని ఈ జంట ప్రకటించింది.

నేహా దుపియా:
మాజీ మిస్ ఇండియా గా గుర్తింపు తెచ్చుకున్న నేహా దుపియా ఈ మధ్య ఒక బంగారుతల్లికి జన్మనిచ్చింది. అంగద్ దుపీయా ను వివాహం చేసుకోక ముందే వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారు. పెళ్లి చేసుకునే సమయానికి నేహా దుపియా గర్భం దాల్చింది.

గాబ్రియెల్లా దెమెత్రియాడేస్:
అర్జున్ రాంపాల్ తో డేటింగ్ చేసిన గాబ్రియెల్లా దెమెత్రియాడేస్ ప్రస్తుతం ప్రెగ్నెంట్. మెహర్ జెసియా ను పెళ్లి చేసుకున్న అర్జున్ రాంపాల్ 20 సంవత్సరాల పాటు ఆమెతో వివాహబంధం కొనసాగించిన ఈయన గత ఏడాది ఆమె తో విడాకులు తీసుకుంటున్న అని ప్రకటించాడు. అయితే ఈ కేసు కోర్టులో నడుస్తూ ఉండటం గమనార్హం. ఈలోగా గాబ్రియెల్లా తో సహజీవనం గడిపేస్తున్నాడు.

లీసా హెడెన్:
లీసా హెడెన్ అక్టోబర్ 2016లో పెళ్ళి చేసుకుంది. 2017 లో ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈమె పెళ్లి కంటే ముందు గర్భం రావడం గమనార్హం.

అమృతా అరోరా:
పెళ్లికి ముందే ఈమె షకీలా లడక్ తో రిలేషన్ షిప్ లో ఉండి ప్రెగ్నెంట్ కూడా అయింది .ఇక ఈ విషయం ప్రకటించిన కొద్ది రోజులకే పెళ్లి చేసుకుంది.

అమీ జాక్సన్:
తన స్నేహితుడు జార్జ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న వెంటనే ఈమె ప్రెగ్నెంట్ అని ప్రకటించింది. ఇప్పుడు ఒక బిడ్డకు జన్మనిచ్చింది.

కొంకణ సేన్ శర్మ:
రణవీర్ షోరే తో చాలాకాలం పాటు డేటింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ, సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. కానీ అప్పటికే గర్భం దాల్చింది.. కాబట్టి కొన్ని నెలలకు ప్రెగ్నెంట్ అని ప్రకటించింది.

శ్రీదేవి:
ప్రముఖ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి బోని కపూర్ తో రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడే ఈమె ఓపెన్ గానే అందరితోనూ ప్రెగ్నెంట్ అని ప్రకటించింది. అయితే బోనీ కపూర్ ను వివాహం చేసుకొనే సమయానికి శ్రీదేవి ఏడు నెలల గర్భవతి.. అలా పెళ్లి కాగానే జాన్వీ కపూర్ కు జన్మనిచ్చింది శ్రీదేవి.

నీనా గుప్తా:
వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ తో డేటింగ్ చేసి ప్రెగ్నెంట్ అయింది నీనా..ఇకపోతే రిచర్డ్స్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి ఏ మాత్రం ఒప్పుకోలేదు.. కానీ నీనా మాత్రం ఒక బిడ్డకు జన్మనిచ్చింది.

సారిక:
కమలహాసన్ ,సారిక తో పెళ్లికి ముందే శృతిహాసన్ కు జన్మనిచ్చారు. ఇక ఈమె పుట్టిన తర్వాత దాదాపు రెండు సంవత్సరాలకు పెళ్లి చేసుకోవడం జరిగింది.

రేణు దేశాయ్:
పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణుదేశాయ్ తో డేటింగ్ చేసి అకీరానందన్ కు జన్మనిచ్చారు. ఇక వీరిద్దరూ కొడుకు సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

లెజోనోవా:
పవన్ కళ్యాణ్ మూడో భార్య కూడా రేణుదేశాయ్ అలాగే పవన్ కళ్యాణ్ తో డేటింగ్ చేసి పెళ్లికి ముందే బిడ్డకు జన్మనిచ్చింది.

Share post:

Latest