వెంకీ కూతురు మితిమీరిన అందాలు..తట్టుకోలేక‌పోతున్న కుర్ర‌కారు!

జీతు జోసెఫ్ దర్శ‌క‌త్వంలో విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన దృశ్యం, దృశ్యం 2 చిత్రాలు మంచి విజ‌యాల‌ను అందుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో వెంకీ చిన్న కూతురు అను గుర్తిండే ఉంటుంది. ఆమె అసలు పేరు ఎస్తేర్ అనిల్. దృశ్యంలో చైల్ట్ ఆర్టిస్ట్‌గా క‌నిపించిన ఈ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌.. ఇప్పుడు చాలా పెద్ద‌దై హీరోయిన్ అవ‌కాశాలు కోసం తెగ ప్ర‌య‌త్నిస్తోంది.

ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియా వేదిక‌గా చిట్టి పొట్టి దుస్తులు ధ‌రించి ఓ రేంజ్‌లో అందాలు ఆర‌బోసింది. అవ‌కాశాలు కోసం త‌న అంద చందాల‌తో చేయాల్సిన ప్ర‌య‌త్నాలు అన్నీ చేస్తోంది. దీంతో ఎస్తేర్ మితిమీర‌న అందాల‌కు కుర్ర‌కారు త‌ట్టుకోలేక‌పోతోంది.

కాగా, కేరళకు చెందిన మలయాళ కుట్టి దాదాపు తొమ్మిదేళ్ల వయస్సులో ‘నల్లవన్’ అనే మలయాళ చిత్రంతో బాలనటిగా వెండితెరపైకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప‌లు సినిమాలు చేసిన ఎస్తేర్‌.. దృశ్యంతో హిట్ అందుకుంది.

ఇక ఈ మ‌ధ్య దృశ్యం2లోనూ న‌టించి మంచి మార్కులు వేయించుకున్న ఎస్తేర్ వ‌య‌సు 20 ఏళ్లు. ఈ నేప‌థ్యంలో మ‌ల‌యాళంతో పాటు తెలుగులో హీరోయిన్ అవ‌కాశాలు కోసం అందాల వింధు ప్రారంభించింది. మ‌రి ఈమె ప్ర‌య‌త్నాలు ఏ మేర‌కు ఫ‌లితాయో తెలియాలంటే మ‌రి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.