బెల్లీ డాన్స్ తో అందర్నీ షేక్ చేస్తున్న నోరా..!

హాట్ ఐటెమ్ గర్ల్ గా పేరు పొందిన నోరా ఫతేహి “కుసు కుసు” అనే మ్యూజిక్ వీడియో కోసం ధరించిన డిజైన్ డ్రెస్ ఇప్పుడు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. దాంతోపాటు డాన్స్ తో కూడా అదరగొట్టింది. తాజాగా ఈ ఫొటోలతో పాటు,బెల్లీ డాన్స్ వీడియోని నోరా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఆ వీడియో వైరల్ గా మారుతోంది.

జాన్ అబ్రహం తదుపరి చిత్రం సత్యమేవజయతే -2 లో ఒక కొత్త పాట తో తన అసాధారణ నృత్య కదలికతో నోరా వేడెక్కించింది. ప్రస్తుతం ఈ డాన్సింగ్ ప్రోమో కు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది. అంతే కాకుండా కేవలం 24 గంటల్లోనే 22 మిలియన్ల వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసింది.

https://www.instagram.com/p/CWIA3TBgjHZ/?utm_source=ig_embed&ig_rid=9926fb37-5ba8-4cad-b9f8-f4e779e874df

“ఇవి మరొక ప్రపంచానికి సంబంధించినవి.. మూడ్ “అనే క్యాప్షన్ తో నోరా ఈ ఫోటోలను షేర్ చేసింది. ఈ డ్రెస్సులో ఈమె ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆ వీడియోను మీరు కూడా చూసేయండి

Share post:

Latest