స్టార్ హీరోల సరసన నటించినా ఆ హీరోయిన్ కు తగిన గుర్తింపు రాలేదు?

November 14, 2021 at 11:13 am

హీరోయిన్ శ్రీయ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగులో అగ్ర హీరోలు అయిన చిరంజీవి నుంచి ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోల వరకు కలిసి నటించింది. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈమె ఆ తరువాత సినీ ఇండస్ట్రీకి దూరం అయింది. మొదట్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. గతంలో ఒకసారి తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆమెకు ఊహించని సంఘటన ఎదురయ్యింది.

శ్రీవారిని విఐపి దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న తరువాత ప్రసాదాలను అందుకని ఆలయం బయటకు వచ్చింది. అక్కడ శ్రీయను చూసినా కూడా భక్తులు పెద్దగా పట్టించుకోలేదు. ఆలయ ఆవరణలో ఫోటోగ్రాఫర్లు పలకరించే ప్రయత్నం చేసిన ఎక్కడా ఆగకుండా వెళ్ళిపోయింది శ్రీయ. ఈమెను ఆలయ ఆవరణంలో డ్రాప్ చేయమని స్వయంగా ఆమె అడిగిన ఎవరు కూడా ఆయన పట్టించుకోకపోవడం గమనార్హం. ఇలా స్టార్ హీరోయిన్ గా ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన శ్రీయ కు తగిన గుర్తింపు దక్కలేదని చెప్పవచ్చు. ఇక చివరికి ఆలయ సిబ్బంది ఆమెకు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి ఆమెను పంపించారు.

స్టార్ హీరోల సరసన నటించినా ఆ హీరోయిన్ కు తగిన గుర్తింపు రాలేదు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts