వామ్మో..స‌మంత ఇలా రెచ్చిపోతే కుర్ర‌కారు త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే!

గ‌త కొన్నేళ్ల నుంచీ టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటుతున్న స‌మంత‌.. ఇటీవ‌లె భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగ దెంపులు చేసుకున్న విష‌యం తెలిసిందే. చూడ ముచ్చటైన జంటగా అంద‌రి ప్రశంసలు పొందిన వీరిద్దరూ విడిపోవడం అభిమానులను తీవ్రంగా కలచి వేసింది.

Image

ఇక చైతు నుంచి విడిపోయిన త‌ర్వాత వర‌స‌గా వెకేష‌న్ల‌కు, పుణ్య‌క్షేత్రాల‌కు వెళ్లొచ్చిన‌ సామ్‌.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫొటోల‌తో రెచ్చిపోతోంది. తాజాగా గోవా వేదిక‌గా జ‌రుగుతున్న‌ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫీ) వేడుకలో గెస్ట్‌గా పాల్గొన్న సామ్‌.. రెడ్‌ డ్రెస్‌లో క్లీవేజ్‌ అందాలతో అంద‌రి మ‌తులూ పోగొట్టేసింది.

Image

ఇఫీ ఈవెంట్లో మాట్లాడే అవకాశం పొందిన తొలి దక్షిణాది నటిగా రికార్డు సృష్టించిన సమంత.. అక్క‌డ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఈ నేప‌థ్యంలోనే ఆమె తాజాగా పిక్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. దీంతో స‌మంత ఇలా రెచ్చిపోతే కుర్ర‌కారు త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే అని అంటున్నారు నెటిజ‌న్లు.

Image

కాగా, సామ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం`ను పూర్తి చేసుకున్న ఈ భామ తమిళంలో `కాథు వాకుల రెండు కాదల్‌` చిత్రంలో నటించింది. ఇక ఈ మ‌ధ్య‌ రెండు బైలింగ్వల్ చిత్రాలకూ సైన్ చేసిందీ బ్యూటి.

Image

Image

Image

Image

Image

ImageImage

Image

Image

Image

Share post:

Latest