శ్రేయ డాన్స్ చూస్తే అదుర్స్ అనాల్సిందే.. వీడియో వైరల్..!

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన సత్తా చాటిన అందాల తార శ్రేయ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఈమె 2000 సంవత్సరంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఆ తర్వాత ఎన్నో వైవిధ్య మైనసినిమాలలో నటించింది. ఇక ఈ అమ్మడు లేటెస్ట్ గా ఒక డాన్స్ వీడియో పోస్ట్ చేసింది ఆ వీడియో కాస్త వైరల్ గా మారుతుంది.

- Advertisement -

శ్రేయ పెళ్లి తర్వాత కూడా తన అందాల ఆరబోత విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఇక తన భర్త కలిసి ఉన్న కొన్ని ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ కాకముందు శ్రేయ ఒక మంచి డాన్సర్ గా గుర్తింపు పొందింది. ఈమె సినిమాలలో కూడా హీరోలతో పాటు సమానంగా డాన్స్ చేస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది.

Shriya Saran latest pictures

శ్రేయ హీరోయిన్ కాకముందే భారతీయ శాస్త్రీయ నృత్యం లో ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది. శ్రేయ మొదటిసారిగా ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆ తర్వాత ఎందరో స్టార్ హీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ.

Share post:

Popular