మందు తాగుతూ దొరికిపోయిన నితిన్ హీరోయిన్..?

నితిన్ హీరోగా, హీరోయిన్గా మిష్టీ చక్రవర్తి. కలిసి నటించిన చిత్రం చిన్నదాన నీకోసం. ఈ సినిమాని డైరెక్టర్ కరుణాకరన్ తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాతోనే తొలి సారిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మిష్టీ చక్రవర్తి. ఇక ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. కానీ హీరోయిన్ కు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేకపోయింది. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించిన నటిగా గుర్తింపు రాలేదు.

Nitin's Upcoming Chinnada Nee Kosam | Nitin to romance in Mishti Chakraborty | Chinnadana Nee Kosam Audio Release | - Filmibeat

ఇక హీరోయిన్ మిష్టీ చక్రవర్తి అడల్ట్ సినిమాలు తీసిన ప్రతి కూడా ఈమెను గుర్తించలేకపోయారు. సరైన పాత్రలు ఎంపిక చేసుకోకపోవడం వల్లే ఈమె సినిమాల్లో రాణించలేక పోతోంది అని స్పష్టమవుతోంది. కానీ వివాదాలతోనే బాగా పాపులర్ అయింది. ఇక తాజాగా పాడాడు కోతులతో నిత్యం ఏదో ఒక వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా మందు గ్లాస్ తాగుతూ ఉండడం వల్ల ఏమి ఫోటో హాట్ టాపిక్ గా మారింది. ఇక అందుకు సంబంధించి వీడియోను కూడా తన ఫేస్ బుక్ స్టోరీలో షేర్ చేసింది. అతి తక్కువ టైమ్ లోనే ఈ వీడియో వైరల్ గా మారింది.Misthi