లవ్ స్టోరీ మూవీ ఇప్పటివరకు ఎన్ని కోట్లు రాబట్టింది తెలుసా..?

నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా కలిసి నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఎంతో అద్భుతంగా తెరకెక్కించాలని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదలై సూపర్ హిట్ టాక్ తో ముందుకు సాగుతుంది. కరుణ సెకండ్ తర్వాత విడుదలైన అతిపెద్ద సినిమా కావడం విశేషం.

పెళ్లి సినిమా థియేటర్ హక్కులు 31 కోట్లకు అమ్ముడు పోగా ప్రస్తుతం ఈ మేరకు కలెక్షన్లు కష్టమే అనిపించింది. కానీ అందరి అనుమానాలను అంచనాలను తారుమారు చేస్తూ ఈ సినిమా ఇప్పటివరకు 32 కోట్ల రూపాయలను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల్లోనే ఈ సినిమా 32.34 కోట్ల రూపాయలు వసూలు చేసింది.ఏరియా వైజ్ గా ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించినా చూద్దాం

1).నైజాం: 11.87 కోట్లు
2).సీడెడ్: 4.24 కోట్లు
3).ఉత్తరాంధ్ర: 2.87 కోట్లు
4).గుంటూరు: 1.48 కోట్లు
5).కృష్ణా: 1.34 కోట్లు
6).ఈస్ట్: 1.57 కోట్లు
7).వెస్ట్: 1.33 కోట్లు
8).నెల్లూరు: 0.84 కోట్లు

ఏపీ మరియు తెలంగాణలో = 25.54 కోట్లు
9).రెస్ట్ ఆఫ్ ఇండియా = 1.94 కోట్లు
10).ఓవర్సీస్ = 4.92 కోట్లు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ = 32.34 కోట్ల షేర్