ఉదయభాను అందాల విందు..ఈమె ముందు ఆ యంక‌ర్స్ వేస్టేనా?

ఉద‌య‌భాను.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై యాంక‌ర్‌గా భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకోవ‌డంతో పాటు అనేక సంచ‌ల‌నాల‌నూ సృష్టించించి. సాహసం చేయరా డింభకా, వన్స్ మోర్ ప్లీజ్, డాన్స్ బేబీ డాన్స్, పిల్లలు పిడుగులు లాంటి ఎన్నో టీవీ షోల‌కు యాంక‌ర్‌గా వ్య‌హ‌రించిన ఉద‌య‌భాను.. ప‌లు చిత్రాల్లోనూ న‌టించి మెప్పించింది.

anchor udaya bhanu looks elegant in silk saree know interesting details about her

సుమ, ఝాన్సీ వంటి కొందరు యాంకర్స్ ఆమెకు పోటీ ఇచ్చినా, ఆమె రేంజ్ వేరు అన్నట్లు ఉండేది. కెరీర్ మంచి పీక్‌లో ఉన్న సమయంలో అంటే 2004లో విజయ్ కుమార్‌ను ఉదయభాను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరవాత కూడా తన ప్రొఫెషన్‌ను కొనసాగించారు.

anchor udaya bhanu looks elegant in silk saree know interesting details about her

అయితే ఈ క్ర‌మంలోనే ప‌లు వ్యక్తిగత వివాదాల్లో చిక్కుకోవ‌డం వ‌ల్ల ఉద‌య భాను కెరీర్ ఒక్క‌సారిగా డౌన్ అయిపోయింది. ఇక 2016 ఆగస్టులో ఉదయభాను కవల ఆడపిల్లలకు జన్మనిచ్చారు. పిల్లలు పుట్టిన తరవాత ఉదయభాను పూర్తిగా ఇంటికే పరిమితమైపోయారు.

anchor udaya bhanu looks elegant in silk saree know interesting details about her

ప్ర‌స్తుతం ఉద‌య భాను వ‌య‌సు 48 సంవ‌త్స‌రాలు. అయినా ఆమె అందాలు ఏ మాత్రం త‌గ్గ‌లేదు. తాజాగా పట్టు చీరలో అందంగా ముస్తాబైన ఈ భామ ఫొటో షూట్ నిర్వ‌హించి.. అందుకు సంబంధించి ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

anchor udaya bhanu looks elegant in silk saree know interesting details about her

ఈ పిక్స్‌లో ఉద‌య‌భాను అందాల విందు చూస్తే.. ఆమె ముందు ఇప్పుడున్న యాంక‌ర్స్ అంద‌రూ వేస్టే అన్న భావ‌న రాక మాన‌దు. మొత్తానికి ఆక‌ట్టుకుంటున్న ఉద‌య‌భాను లేటేస్ట్ పిక్స్ పై మీరూ ఓ లుక్కేసేయండి.

anchor udaya bhanu looks elegant in silk saree know interesting details about her

anchor udaya bhanu looks elegant in silk saree know interesting details about her

anchor udaya bhanu looks elegant in silk saree know interesting details about her

anchor udaya bhanu looks elegant in silk saree know interesting details about her

anchor udaya bhanu looks elegant in silk saree know interesting details about her

Share post:

Latest