స్టార్ మాలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో ఈ గేమ్ షో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే..ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ వన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించారు.. ఆ తర్వాత సీజన్ 2 కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. వీరిద్దరూ హోస్ట్ గా వ్యవహరించిన మంచి రేటింగ్ రావడం జరిగింది.. ఆ తరువాత మూడవ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ సీజన్ 6 […]
Tag: udaya bhanu
బుల్లితెర స్టార్ యాంకర్ ఉదయభాను ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?
ఒకప్పుడు బుల్లితెరపై స్టార్ యాంకర్ కు ఒక వెలుగు వెలిగిన వారిలో యాంకర్ ఉదయభాను కూడా ఒకరు. ముఖ్యంగా తన పంచ్ డైలాగులతో మాడ్యులేషన్ తో అతి తక్కువ సమయంలో స్టార్ యాంకర్ గా ఎదిగింది. పల్లెటూరులో ఏర్పాటు చేసిన కొన్ని షోలు, డాన్సులు వంటి వాటి ద్వారా మంచి పాపులారిటీ. సుమ, ఝాన్సీ తదితర యాంకర్స్ బుల్లితెరని ఏలుతున్న సమయంలో కూడా ఉదయభాను ఎంట్రీ ఇచ్చి తన హవా కొనసాగించింది. ముఖ్యంగా అప్పట్లో అత్యధిక రెమ్యూనరేషన్ […]
ఆ తప్పు చేయడం వల్లే ఉదయభాను కెరీర్ నాశనమైందా…!
గతంలో టాలీవుడ్ బుల్లితెరపై యాంకరింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఉదయభాను భారీగా అభిమానులను కూడా దక్కించుకుంది. ఆ సమయంలో ఈమె సాహసం చేయరా డింబక, వన్స్ మోర్ ప్లీజ్, డాన్స్ బేబీ డాన్స్, రేలారే రేలా వంటి ఎన్నో షోలకు యాంకర్ గా వ్యవహరించింది. ఈమె తర్వాత పలు సినిమాల్లో కూడా నటించింది. అదే సమయంలో ఉదయభాను కు పోటీగా ఝాన్సీ, సుమ వంటి యాంకర్స్ వచ్చినప్పటికీ కూడా ఆమె క్రేజ్ ఏ […]
ఉదయ్ భాను ని ఏడిపించిన బాలయ్య.. ఏం జరిగిందంటే?
ఉదయ్ భాను.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తనదైన అందం అభినయం స్పష్టమైన మాట తీరుతో బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఉదయ్ భాను.. పలు సినిమాల్లో ఐటెం భామగా నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అటువంటి ఆమెను ఒకానొక సమయంలో నందమూరి బాలకృష్ణ ఏడిపించారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. అనుకోని అడ్డంకుల కారణంగా సినీ ఇండస్ట్రీకి దూరమైన ఉదయ్ […]
ఉదయభాను తెరపై కనిపించకపోవడానికి అసలు కారణం అదేనా?
తెలుగు ప్రేక్షకులకు యాంకర్ ఉదయభాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటిగా,అలాగే బుల్లితెరపై యాంకర్ గా ఈమె అందరికీ సుపరిచితమే. తన మాటలతో మాయ చేసి ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. అలాగే సమాజ పరిస్థితులపై, నిజ జీవిత అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ సామాజిక అంశాలపై తన స్పందన తెలియజేస్తూ ఉంటుంది. బుల్లితెరపై ఒకప్పుడు స్టార్ యాంకర్ గా ఒక వెలుగు వెలిగిన ఈమెకు తన […]
ఉదయభాను అందాల విందు..ఈమె ముందు ఆ యంకర్స్ వేస్టేనా?
ఉదయభాను.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్‌గా భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకోవడంతో పాటు అనేక సంచలనాలనూ సృష్టించించి. సాహసం చేయరా డింభకా, వన్స్ మోర్ ప్లీజ్, డాన్స్ బేబీ డాన్స్, పిల్లలు పిడుగులు లాంటి ఎన్నో టీవీ షోలకు యాంకర్‌గా వ్యహరించిన ఉదయభాను.. పలు చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. సుమ, ఝాన్సీ వంటి కొందరు యాంకర్స్ ఆమెకు పోటీ ఇచ్చినా, ఆమె రేంజ్ వేరు అన్నట్లు ఉండేది. కెరీర్ మంచి పీక్‌లో ఉన్న సమయంలో […]