బ్లాక్ డ్ర‌స్‌లో రాశిఖ‌న్నా హాట్ షో..చూస్తే చెమ‌ట‌లే..!

రాశి ఖ‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌నం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి.. ఊహలు గుసగుసలాడే మూవీతో గుర్తింపు తెచ్చుకున్న రావి.. సుప్రీమ్, జై లవకుశ, రాజా ది గ్రేట్, తొలిప్రేమ వంటి ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది.

- Advertisement -

raashi khanna hot collections in black dress netizens mind blowing

ప్ర‌స్తుతం ఈ భామ తెలుగులోనే కాకుండా హిందీ, త‌మిళంలోనూ వ‌రుస సినిమాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తోంది. ఇక కెరీర్ స్టార్టింగ్‌లో చబ్బీ చబ్బీగా ఉండే రాశీ.. ఈ మ‌ధ్య బ‌క్క‌చిక్కి గ్లామ‌ర్ షోతో రెచ్చిపోతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు ట్రెండీ డ్రస్‌లు ధ‌రించి వ‌రుస ఫొటో షూట్ల‌తో సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న ఫాలోవ‌ర్స్‌ను అల‌రిస్తుంటుంది.

raashi khanna hot collections in black dress netizens mind blowing

తాజాగా కూడా బ్లాక్ ట్రెండీ డ్ర‌స్ ధ‌రించిన రాశి.. ఎద అందాలు చూపిస్తూ హాట్ షో చేసింది. చెమ‌ట‌లు ప‌ట్టిన ఈమె తాజా ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఈ పిక్స్ చూసిన నెటిజ‌న్లు.. రాశి అందాల‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. కాగా, ప్ర‌స్తుతం నాగచైతన్య స‌ర‌స‌న థ్యాంక్యూ, గోపీచంద్ స‌ర‌స‌న పక్కా కమర్షియల్ చిత్రాలు చేస్తున్న రాశి.. మ‌రోవైపు హిందీ, త‌మిళ చిత్రాల్లోనూ న‌టిస్తోంది.

raashi khanna hot collections in black dress netizens mind blowing

raashi khanna hot collections in black dress netizens mind blowing

 

Share post:

Popular