క్రైమ్: నడిరోడ్డుపై భార్యను నగ్నంగా కొట్టి..అతి దారుణం..!

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన రోడ్లపై వెళ్లేటువంటి చిన్నపిల్లలపై మానభంగాలు.. అమ్మాయిలను టీజ్ చేయడం వంటి పనులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏకంగా తన భార్యని రోడ్డు మీదే నగ్నంగా ఉండే విధంగా చేశాడట. అలా ఎందుకు చేశారో కారణం ఏంటో తెలుసుకుందాం.

- Advertisement -

 

ఒక యువకుడు తో మాట్లాడినందుకు తన భార్యను నడివీధిలో బట్టలిప్పి కొట్టి దారుణంగా హింసించిన ఘటనను మధ్యప్రదేశ్లోని రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక అసలు వివరాల్లోకి వెళితే ఆలీ ఆలీరాజ్ పూర్ జిల్లాలో.. ఒ మహిళ తన సోదరి ఇంటికి వెళుతూ దారి మధ్యలో ఒక యువకుడుతో మాట్లాడుతూ ఉండగా. అదే సమయంలో తన భర్త, అత్త కలిసి అదే దారిలో వెళుతుండగా.. అలా మాట్లాడడం చూసిన తనభర్త ఆవేశంతో ఊగిపోయి ఆమెపై దాడికి పాల్పడ్డాడు.

ఆమె బట్టలు చినిగి పోయేలా కొట్టినా కనికరించకుండా మరీ దారుణంగా కొట్టాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అక్కడున్న కొంత మందిని అరెస్టు చేశారు.

Share post:

Popular