ఈ స్టార్ హీరోయిన్ ఈ ఆత్త కు మహా ఇష్టమట.. కానీ చివరకు..?

September 15, 2021 at 4:51 pm

టాలీవుడ్లో ఈమె ఒక స్టార్ హీరోయిన్.. ఇక ఆమె వరుస సినిమాలతో ఇప్పుడు బిజీగా ఉన్నది. ఇక ఈ హీరోయిన్ అత్త కూడా అలనాటి హీరోయిన్. వీరిద్దరూ సినీ ఇండస్ట్రీలో ఒక బడా ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు. ఈ మధ్య కాలంలో ఈ హీరోయిన్ పై చాలా రూమర్స్ వస్తూనే ఉన్నాయి.ఈ అత్తా కోడళ్ళు ఇద్దరూ మంచి స్నేహితులు లాగా ఉంటారు తమ ఇంట్లో అన్నట్లుగా ఒకానొక సందర్భంలో ఈ హీరోయిన్ అత్త తెలియజేసింది.

ఈ స్టార్ హీరోయిన్ అత్త తన కోడలు గురించి కొన్ని మనసులో మాటలు చెప్పినప్పుడు.. తన కోడలికి ఎటువంటి పని రాదు అని.. సరదాగా నవ్వుతూ తెలియజేసింది. అంతేకాకుండా తన భర్త తన కొడుకు కూడా అన్ని పనులు చేయడం వచ్చు అని చెప్పుకొచ్చింది. అయినా కూడా తన కోడలి అంటే తనకు చాలా ఇష్టం ఆన్నట్లు గా తెలియజేసింది ఈ అత్త. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ అత్తకి కూడా ఎటువంటి పని రాదు అని తెలియజేసింది.

అందుచేతనే వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు అన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో ఈ అత్తా కోడలు విడిపోతున్నారు అన్నట్లుగా వినిపిస్తున్నాయి.

ఈ స్టార్ హీరోయిన్ ఈ ఆత్త కు మహా ఇష్టమట.. కానీ చివరకు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts