నేహా శర్మ పరువాల విందు.. ఫొటోస్ వైరల్?

హీరోయిన్ నేహా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె చిరుత సినిమాలో మెగా స్టార్ రామ్ చరణ్ నటించింది.ఆ తర్వాత హీరో వరుణ్ సందేశ్ సరసన కుర్రాడు నటించింది. ఆ తర్వాత కొద్ది సినిమాలు చేసినప్పటికీ తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు లేక పోయాయి. ఇక ఆ తర్వాత ముంబైకి వెళ్లి అక్కడే సినిమాలు చేస్తూ బాగానే సెటిల్ అయింది. ఇక సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె అనిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది.

అంతేకాకుండా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను, వీడియోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె చెల్లెలు ఈషా శర్మ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో చేయగా, అయితే ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ శర్మ కూడా తన సోదరి నేహాశర్మ లాగే ఫిట్నెస్ ఫ్రీక్ గా పేరు పొందింది. ఈమె కూడా తరచుగా జిమ్ చేస్తూ ఆరోగ్యంగా ఫిట్నెస్ గా ఉంటుంది. ఇలా నిత్యం సోషల్ మీడియా వేదికగా తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా స్నేహ షేర్ చేసిన ఫోటోల లో తన అందాలతో పరువాల విందు చేస్తోంది.

Share post:

Latest