భారత్ లో యాహూ న్యూస్ కు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటన?

భారత్ లో 20 ఏళ్ళ పాటు వినియోగదారులకు స్థానిక ప్రీమియం కంటెంట్ ను అందించిన యాహు సంస్థ ఇకపై భారత్ లో వార్తా సేవలను నిలిపివేస్తున్నట్లు యాహు సంస్థ ప్రకటించింది. ఇటీవల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నిబంధనలలో మార్పు రావడంతో ఈ నిర్ణయం తీసుకోండి. యాహు సంస్థ విదేశీ యాజమాన్యంలోని మీడియా కంపెనీల డిజిటల్ కంపెనీ నియంత్రిస్తుంది. అయితే మూసివేసిన ఈ వెబ్ సైట్ లలో యాహు న్యూస్, క్రికెట్, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్, మేకప్ ఇండియా ఉన్నాయి . అయితే భారత్ లో యాహు మెయిల్స్ అలాగే సెర్చ్ ఇంజిన్ వినియోగించే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగవని తెలిపారు.

ఆగస్టు 26, 2021 నుంచి యాహూ ఇండియా భారత్ లో ఎటువంటి కంటెంట్ ను ప్రచురించదు. మెయిల్ ఖాతా, తెచ్చిన సౌకర్యాలు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు మీ మద్దతు కు కృతజ్ఞతలు అలియా వెబ్సైట్లో ఒక నోటీసు ఇచ్చింది. ఈ యాహు ను 2017 లో అమెరికా టెక్ దిగ్గజం వెరిజిన్ కొనుగోలు చేసింది. ఈ నిర్ణయంతో భారత్లోని నియంత చట్టాల్లో మార్పులు విదేశీ యాజమాన్యంలో డిజిటల్ కంటెంట్ ను ప్రచురించే మీడియా కంపెనీలపై ప్రభావం చూపాయి.