విడాకులు తీసుకోనున్న ప్రభాస్ హీరోయిన్..

ప్రస్తుతం హీరోయిన్లు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియక అందరూ సతమతమవుతున్నారు. ఎందుకంటే వారి నిర్ణయాలు అలా ఉంటున్నాయి. ముఖ్యంగా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, వాళ్లు తీసుకునే నిర్ణయాలు అందరిని ఆశ్చర్య పరిచేలా చేస్తున్నాయి. ఇక ప్రభాస్ హీరోయిన్ అటువంటి సంజన కూడా ఇలాంటి షాకింగ్ విషయాన్ని తెలిపి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

సంజన మొదటి నుంచి ఎన్నో వివాదాలలో చిక్కుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇక తన వ్యక్తిగత విషయానికొస్తే.. 2020 వ సంవత్సరంలో డాక్టర్ అజిత్ ను వివాహం చేసుకుంది. కానీ ఇది ఎవరికీ తెలియకుండా లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకుంది సంజన. ఎవరైనా అడిగితే అనుకోకుండా జరిగిపోయిందని తెలుపుతోంది.

కానీ ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తన భర్తతో విడిపోవడానికి ఈమె కారణమని సోషల్ మీడియా ద్వారా ఎక్కువ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇది ఒట్టి పుకార్లు మాత్రమే.. ఈమె నిజంగానే విడిపోతుందా లేదా అని అందరిలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ పెళ్లయి సంవత్సరం కూడా కాలేదు . అప్పుడే విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏమిటి..? అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కానీ ఇవన్నీ కేవలం పుకార్లు గానే పుట్టుకొస్తున్నాయి అని కొందరు అనుకుంటున్నారు. అయితే కొన్ని రోజుల నుండి సంజనకీ, తన భర్త కు మధ్య భేదాభిప్రాయాలు తీవ్రస్థాయిలో వచ్చాయని, అందుచేతనే వీరి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక అంతే కాకుండా ఈమె పెళ్లి కాకముందే డ్రగ్స్ వంటి కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చింది. ఇక ఆ తర్వాత విడుదల అయ్యి పెళ్లి చేసుకుంది సంజన.అయితే ఈ విడాకుల విషయం నిజమా..? కాదా..? అనేది సంజన ఆయన తెలియజేయాలి..లేదా వేచి చూడాలి.

Share post:

Popular