మెగాస్టార్ చెల్లిగా నటిస్తున్నందుకు కీర్తి సురేష్ పారితోషకం.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆఫర్ వచ్చింది అంటే హీరోయిన్ హీరోయిన్ అయినా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాకుండా చాలా మంది చిరంజీవితో కలిసి నటించాలని కోరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అవకాశం వస్తే డేట్స్ అడ్జస్ట్ చేసుకుని మరీ నటిస్తూ ఉంటారు. అంతేకాకుండా అవసరమైతే పనులను వాయిదా వేసుకుని మరీ మెగాస్టార్ తో నటించడానికి సిద్ధ పడుతుంటారు. ఇక కీర్తి సురేష్ కూడా ఇలాంటి ఒక సువర్ణ అవకాశం వచ్చింది. ఏకంగా చిరంజీవి సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటించడానికి సిద్ధం అయింది.

అయితే ఇందుకోసం కీర్తి సురేష్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి హీరోగా రాబోతున్న బోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ చిరు కి చెల్లి పాత్రలో నటిస్తోంది. బోలా శంకర్ సినిమాలో ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గర అయ్యేలా సిస్టర్ ఎమోషనల్ గట్టిగా ఎలివేట్ చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ సినిమా కోసం చాలా మంది అగ్ర హీరోయిన్ లను సంప్రదించినప్పటికీ చివరికి కీర్తి సురేష్ ని ఫైనల్ చేశారట. అయితే సినిమాకు రెండు కోట్లు తీసుకునే కీర్తి సురేష్ ఈ సినిమాకు మాత్రం ఏకంగా మూడు కోట్లు రెమ్యూనరేషన్ అడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Share post:

Popular