Tag Archives: Chirajeevi

శ్రీజ …చిరు చెప్పినా వినడం లేదా..?

తమిళ్ హీరో ధనుష్ ,రజినీకాంత్ కూతురు ఐశ్వర్య విడాకులు తీసుకున్నది అందరకి తెలిసిందే .కానీ ఆ న్యూస్ వైరల్ అవుతుండగానే టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి చెందిన ఓ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. అదే చిరంజీవి చిన్న కూతురు అయినా శ్రీజ ,కళ్యాణ్ దేవ్ విడాకుల వ్యవహారం .గతంలో చిరంజీవి చిన్న కూతురు తను ప్రేమించివాడితో వెళ్లిన తరువాత ఆ విషయంలో మీడియాలో ఎంత రచ్చ అయిందో అందరకి తెలిసిందే .అప్పుడే చిరంజీవి తో పాటు

Read more

మీడియాకు సెటైర్ వేసిన చిరంజీవి?

నేను తెలుగు సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. గతంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఈసారి మా ఎన్నికలు జరుగుతున్నాయి. సినిమా ఎన్నికలకు ఈ రోజు ఉదయమే మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ, మీడియా పై చిన్న సెటైర్ వేసారు. మీ మీడియా కి మంచి మెటీరియల్ దొరికింది కదా అంటూ సెటైర్లు వేయడం గమనార్హం. లోపల సిచువేషన్ ఏవిధంగా

Read more

మెగాస్టార్ చెల్లిగా నటిస్తున్నందుకు కీర్తి సురేష్ పారితోషకం.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆఫర్ వచ్చింది అంటే హీరోయిన్ హీరోయిన్ అయినా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాకుండా చాలా మంది చిరంజీవితో కలిసి నటించాలని కోరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అవకాశం వస్తే డేట్స్ అడ్జస్ట్ చేసుకుని మరీ నటిస్తూ ఉంటారు. అంతేకాకుండా అవసరమైతే పనులను వాయిదా వేసుకుని మరీ మెగాస్టార్ తో నటించడానికి సిద్ధ పడుతుంటారు. ఇక కీర్తి సురేష్ కూడా ఇలాంటి ఒక సువర్ణ అవకాశం వచ్చింది. ఏకంగా చిరంజీవి సినిమాలో

Read more