భ‌ర్త‌తో క‌లిసి వ‌రంగ‌ల్‌లో ర‌చ్చ ర‌చ్చ చేసిన కాజ‌ల్‌..పిక్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ మ‌ధ్యే ప్రియుడు, ముంబైలో స్థిర‌ప‌డిన వ్యాపారవేత్త గౌత‌మ్ కిచ్లూని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికిన‌ప్పుడ‌ల్లా భ‌ర్త‌తో ఎంజాయ్ చేసే కాజ‌ల్‌.. తాజాగా వ‌రంగ‌ల్‌లో హ‌ల్‌చ‌ల్ చేసింది.

 వరంగల్‌లో ‘ఫుల్లయ్య షాపింగ్ మాల్’ ఓపెనింగ్ సందర్భంగా కాజల్ అగర్వాల్ సందడి (Twitter/Photo)

వ‌రంగ‌ల్ టౌన్ లో కాసం పుల్ల‌య్య షాపింగ్ మాల్ ను కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్రారంభించింది. ఎప్పుడూ సింగిల్ గా ఇలాంటి కార్య‌క్ర‌మాల‌కు వెళ్లే కాజ‌ల్..ఈ సారి మాత్రం హైద‌రాబాద్ నుంచి వ‌రంగ‌ల్ కు భ‌ర్త గౌత‌మ్ కిచ్లూను వెంట పెట్టుకొని వెళ్లి ర‌చ్చ ర‌చ్చ చేసింది.

Kajal Aggarwal : వరంగల్‌లో సందడి చేసిన కాజల్ అగర్వాల్ దంపతులు.. ఫోటోస్  వైరల్..

దాంతో కాజల్ అగర్వాల్ దంపతులను చూసేందుకు అభిమానులు, స్థానికులు క‌రోనాను క‌డా లెక్క‌చేయ‌కుండా ఎగ‌బ‌డ్డారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. మ‌రి ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.

Kajal Aggarwal : వరంగల్‌లో సందడి చేసిన కాజల్ అగర్వాల్ దంపతులు.. ఫోటోస్  వైరల్.. | Kajal Aggarwal in Warangal With Her Gautham Kitchlu Photos Goes  Viral– News18 Telugu - Page-7

 వరంగల్‌లో ‘ఫుల్లయ్య షాపింగ్ మాల్’ ఓపెనింగ్ సందర్భంగా కాజల్ అగర్వాల్ సందడి (Twitter/Photo)

 వరంగల్‌లో ‘ఫుల్లయ్య షాపింగ్ మాల్’ ఓపెనింగ్ సందర్భంగా కాజల్ అగర్వాల్ సందడి (Twitter/Photo)

 వరంగల్‌లో ‘ఫుల్లయ్య షాపింగ్ మాల్’ ఓపెనింగ్ సందర్భంగా కాజల్ అగర్వాల్ సందడి (Twitter/Photo)

Share post:

Latest