గోపీచంద్ సిటీ మార్ ట్రైలర్ విడుదల..?

గోపీచంద్ మొదట విలన్ గా వచ్చి ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ఇక తను నటించిన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ను అందుకున్నాడు.అలా ఎన్నో సినిమా విజయాలు అందుకున్న తర్వాత అతనికి కి వరుస ఫ్లాప్ లను చవిచూశాడు.ఇక ఎన్నో సినిమాలు ప్రయోగాలు చేసిన కూడా అవి అతనికి అంతగా అచ్చు రాలేదా చెప్పుకోవచ్చు.ఇక ప్రస్తుతం సిటీ మార్ సినిమా మాలో నటించాడు గోపీచంద్.

ఇక ఈ సినిమా పై భారీ అంచనాలను పెట్టుకున్నాడు హీరో గోపీచంద్.ఇక ఈ సినిమాలో ముఖ్యంగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటిస్తోంది.ఇ సినిమా కబడ్డీ ఆట నేపథ్యంలో సాగే ఇటువంటి సినిమా కాబట్టి మంచి సక్సెస్ను అందుకుంటుందని ఈ సినిమాపై యూనిట్ సభ్యులు కూడా వ్యక్తం చేస్తున్నారు.ఇక అంతే కాకుండా ఈ సినిమాలో భూమిక కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక అట పరంగా వచ్చినటువంటి సినిమాలు ఏవి కూడా ఇంతవరకు ఫ్లాపులు కాలేదు అని చెప్పవచ్చు. ఏదిఏమైనా గోపీచంద్ ఈసారైనా సిటీ మార్ సినిమాతో సక్సెస్ ని అందుకుంటుందో వేచిచూడాల్సిందే.https://youtu.be/_Sufd-Dkrj4

Share post:

Latest