ఆ విష‌యంలో రాజశేఖర్ కూతురు కూడా హ‌ద్దులు దాటేస్తుందిగా!!

జీవిత-రాజశేఖర్ ముద్దుల కూతురు శివాత్మిక రాజ‌శేఖ‌ర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దొరసాని సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టింది ఈ స్టార్ కిడ్‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డినా.. న‌ట‌న ప‌రంగా శివాత్మిక మంచి మార్కులే వేయించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తండ, హర్ష పులిపాక ద‌ర్శ‌క‌త్వంలో పంచతంత్రం చిత్రాల్లో న‌టిస్తోంది.

రాజశేఖర్‌ తనయ శివాత్మిక తొలి చిత్రం `దొరసాని`తోనే ఆకట్టుకుంది. అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది. సెటిల్డ్ నటనతో ఫిదా చేసింది.

అయితే తెలుగులో పెద్ద‌గా హ‌వా చూప‌లేక‌పోతున్న శివాత్మిక.. కోలీవుడ్‌లో మాత్రం జోరు చూపిస్తోంది. త‌మిళంలో ఈ భామ ఆనందం విలయాడుమ్‌ వీడు మూవీలో న‌టించింది. క‌రోనా కార‌ణంగా ఈ చిత్రం విడుద‌ల వాయిదా ప‌డింది. అయితే మొద‌టి చిత్రం విడుద‌ల కాకుముందే.. శివాత్మిక ఆర్‌ కార్తిక్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ల‌వ్‌స్టోరీలో న‌టించే ఛాన్స్ ద‌క్కించుకుంది.

మారుతున్న కాలానికి తగ్గట్టు సోషల్‌ మీడియా ప్రభావం పెరిగిపోతుంది. దీంతో నెటిజన్లని, ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో పడింది.

ఇదిలా ఉంటే.. మొద‌టి నుంచి అందాల ఆర‌బోత‌కు దూరంగా ఉంటున్న శివాత్మిక‌.. ఇప్పుడు ఆ విష‌యంలోనూ హ‌ద్దులు దాటేస్తుంది. ట్రెండ్‌ను ఫాలో అవుతూ పొట్టి పొట్టి దుస్తులు ధ‌రించి ఫొటో షూట్లు నిర్వ‌హిస్తోంది. తాజాగా బ్లాక్ షార్ట్ ఫ్రాక్ ధ‌రించి థైస్ అందాలు చూపిస్తూ ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

 పోజు హాటు.. ఆ చూపు సూపర్ హాట్.. చిట్టి గౌనులో చిలిపిగా కవ్విస్తోన్న శివాత్మిక.. (Image Credit : Instagram)

 స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ లేటెస్ట్ హాట్ ఫోటో షూట్.. (Image Credit : Instagram)

 స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ లేటెస్ట్ హాట్ ఫోటో షూట్.. (Image Credit : Instagram)

Share post:

Latest