వామ్మో..కరీనా ధ‌రించిన ఆ డ్ర‌స్ ధ‌ర తెలిస్తే మ‌తిపోవాల్సిందే?!

కాస్ట్లీ డ్ర‌స్‌లు ధ‌రించ‌డం బాలీవుడ్ భామ‌ల‌కు అల‌వాటే. ఇక‌ వాటి ధ‌ర‌లు తెలిసి షాక్ అవ్వ‌డం సామాన్యుల వాంతు. ఇప్పుడు బాలీవుడ్ భామ క‌రీనా క‌పూర్ ధ‌రించిన డ్ర‌స్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. ఈ మ‌ధ్యే రెండో సంతానికి జన్మనిచ్చిన క‌రీనా.. తాజాగా ఓ యాడ్ షూట్‌లో పాల్గొంది.

- Advertisement -

Kareena Kapoor Khan radiates in attractive Ridhi Mehra georgette anarkali  value Rs. 1.48 lakh; shoots an advert with Anil Kapoor : Bollywood  Information - THE MEABNI

ఈ యాడ్ షూట్ కోసం సంప్రదాయ అనార్కలీ డ్రెస్‌ ధరించి అందంగా ముస్తాబైంది క‌రీనా. ఈమె అవుట్‌ఫిట్‌ ఫ్యాషన్‌ ప్రియులను ఆకట్టుకుంటోంది. అయితే ప్ర‌స్తుతం క‌రీనా ధ‌రించిన ఆ డ్ర‌స్ ధ‌ర ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Kareena Kapoor shoots with Anil Kapoor in ₹1 lakh anarkali set, see pics  and video | Fashion Trends - Hindustan Times

ఫ్యాషన్‌ డిజైనర్‌ రిధి మెహ్రా రూపొందించిన ఈ జార్జెట్‌ ఎంబ్రాయిడరీ ఎల్లో కలర్‌ డ్రెస్ ధ‌ర ఏకంగా రూ.1,48,000 ల‌ట‌. న‌మ్మేలా లేక‌పోయినా.. ఇది నిజ‌మే. ఇక విష‌యం తెలుసుకున్న నెటిజ‌న్లు.. ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. అస‌లు ల‌క్ష‌న్న‌ర పెట్ట‌డానికి ఈ డ్ర‌స్‌లో ఏముంది అంటూ ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

Image

Share post:

Popular