దేత్తడి హారిక ఎక్క‌డా త‌గ్గ‌డం లేదుగా..వైర‌ల్‌గా హాట్ పిక్స్!

యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న దేత్తడి హారిక.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొంది. ఈ షో ఫైన‌ల్స్ వ‌ర‌కు చేరుకున్న హారిక‌.. టైటిల్ గెలుచుకోలేక‌పోయినా తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ పాపుల‌ర్ అయింది.

Image

ఇక ఈ షో త‌ర్వాత హారిక వ‌రుస వెబ్ సిరీస్ల‌తో పాటు సినిమా అవ‌కాశాల‌ను కూడా ద‌క్కించుకుంటోంది. ఇటీవ‌లె ఏవండోయ్ ఓనర్ గారు అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ భామ‌.. అందాల ఆర‌బోత‌లోనూ ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు.

Image

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హారిక‌.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో అల‌రిస్తోంది. తాజాగా పింక్ టాప్, ఫ్రాక్ ధరించి నడుమందాలు చూపిస్తూ.. ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక హారిక హాట్ అందాల‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. మ‌రి ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.

Image

Image

Share post:

Popular