ప్ర‌కృతి ఒడిలో శ్రీ‌ముఖి ప‌రువాలు..పిక్స్ వైర‌ల్‌!

బుల్లితెర‌ అందాల యాంక‌ర్ శ్రీ‌ముఖి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ‌.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని మ‌రింత పాపుల‌ర్ అయింది.

 Anchor Sreemukhi : ప్రకృతి ఒడిలో పడుచు బంగారం.. పరవశంలో అందాల యాంకర్ శ్రీముఖి.. Photo : Instagram

చలాకీగా, కొంటెగా మ‌రియు క్యూట్‌గా ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేసే ఈ బ్యూటీ ప్ర‌స్తుతం టీవీ షోల‌తో పాటు ప‌లు చిత్రాల్లోనూ న‌టిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటోల‌ను అభిమానుల‌కు మంచి కిక్ ఇస్తుంటుంది.

 Anchor Sreemukhi : ప్రకృతి ఒడిలో పడుచు బంగారం.. పరవశంలో అందాల యాంకర్ శ్రీముఖి.. Photo : Instagram

తాజాగా కూడా కొన్ని ఫొటోలు షేర్ చేసింది ఈ బ్యూటీ. వాటిలో పింక్ క‌ల‌ర్ ట్రెండీ ఫ్రాక్ ధ‌రించిన శ్రీ‌ముఖి..ప్ర‌కృతి ఒడిలో ప‌రువాలు పోతూ సూప‌ర్ క్యూట్‌గా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం శ్రీ‌ముఖి లేటెస్ట్ పిక్స్ నెటిజ‌న్లను తెగ ఆక‌ట్టుకుంటున్నాయి.

 Anchor Sreemukhi : ప్రకృతి ఒడిలో పడుచు బంగారం.. పరవశంలో అందాల యాంకర్ శ్రీముఖి.. Photo : Instagram

 Anchor Sreemukhi : ప్రకృతి ఒడిలో పడుచు బంగారం.. పరవశంలో అందాల యాంకర్ శ్రీముఖి.. Photo : Instagram

 Anchor Sreemukhi : ప్రకృతి ఒడిలో పడుచు బంగారం.. పరవశంలో అందాల యాంకర్ శ్రీముఖి.. Photo : Instagram

 Anchor Sreemukhi : ప్రకృతి ఒడిలో పడుచు బంగారం.. పరవశంలో అందాల యాంకర్ శ్రీముఖి.. Photo : Instagram

 Anchor Sreemukhi : యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది. అది అలా ఉంటే ఆమె తాజాగా  కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోల్లో శ్రీముఖి  అదరగొట్టిందనే చెప్పాలి.. ప్రకృతి ఒడిలో పరవశంలో  మునిగితేలుతోంది. దానికి సంబంధించిన కొన్ని పిక్స్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. Photo : Instagram

Share post:

Latest