బ్యాక‌ప్ అయిన అమ‌లా పాల్‌..హాట్ లుక్స్‌తో పిచ్చెక్కిస్తుందిగా!

అమ‌లా పాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నాయ‌క్ సిసిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ కేర‌ళ కుట్టి.. ఇద్దరమ్మాయిలతో మూవీ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక విభిన్న‌మైన చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన అమ‌లా.. ల్యాంగ్ గ్యాప్ త‌ర్వాత‌ కుడి ఎడమైతే అనే వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది.

స్విమ్మింగ్‌ ఫూల్‌ వద్ద ఇంతగా హాట్‌ హాట్‌ పోజులివ్వడం, వాటిని అభిమానులతో పంచుకోవడంతో ప్రస్తుతం అమలాపాల్‌ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో షేక్‌ చేస్తున్నాయని చెప్పొచ్చు.

టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ సిరీస్ కు మంచి టాక్ రావడంతో.. అమ‌లా పాల్ స‌క్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఈ నేథ‌ప్యంలోనే సోష‌ల్ మీడియాలో చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ ఈ బ్యూటీ అందాల ఆర‌బోత‌తో బ్యాక‌ప్ ఇచ్చింది.

కషాయం కలర్‌ టూపీస్‌ బికినీలో పొట్టి స్కర్ట్ లో రెచ్చిపోయింది అమలాపాల్‌. కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. ఈ అమ్మడి పరువాల విందుని చూసి ఇంటర్నెట్‌ కుర్రాళ్లు కైపెక్కిపోతున్నారంటే అతిశయోక్తి కాదు.

తాజాగా ట్రెండీ డ్ర‌స్ ధ‌రించే ప‌రువాలు ఒల‌క‌బోస్తూ స్విమ్మింగ్ పూల్ ప‌క్క‌న ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. అమ‌లా పాల్ లేటెస్ట్ హాట్ పిక్స్ చూసి.. నెటిజ‌న్లు పిచ్చెక్కిపోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆమె పిక్స్‌పై లైక్లు, కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రమోషన్‌లో భాగంగా అమలాపాల్‌ అందాల విందు వడ్డించింది. గ్లామర్ ఫోటో షూట్ కి సంబంధించి సెక్సీ ఫోటోలను పంచుకుంటూ ఆదరిస్తున్న ఆడియెన్స్ కి థ్యాంక్స్ చెప్పింది.

 అమలా పాల్ ఈజ్ బ్యాక్..టూ పీస్ బికినీలో మంటలు రేపిన బన్నీ హీరోయిన్..(Image Credit : Instagram)

Share post:

Latest