పర్ఫుల్ డ్ర‌స్‌లో పిచ్చెక్కిస్తున్న ర‌ష్మి అందాలు..ఫొటోలు వైర‌ల్‌!

ర‌ష్మి గౌత‌మ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప‌లు సినిమాలు చేసినా గుర్తింపు పొంద‌లేని ర‌ష్మి.. జ‌బ‌ర్ద‌స్త్ కామెడి షో ద్వారా యాంక‌ర్‌గా బుల్లితెర‌పై సూపర్ క్రేజ్ సంపాదించుకుంది.

తాజాగా పర్ఫుల్ కలర్ టాప్, ప్యాంటు ధరించి క్రేజీ ఫోజులిచ్చింది రష్మీ. ఫోటో షూట్ కోసం ఆమె నిలుచున్న భంగిమలు చెమటలు పట్టించేవిగా ఉన్నాయి.

ప్ర‌స్తుతం టీవీ షోల‌తోనే బిజీ బిజీగా గ‌డుపుతున్న ఈ భామ‌.. సోస‌ల్ మీడియాలోనూ య‌మా యాక్టివ్‌గా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంటుంది. ఇక తాజాగా పర్ఫుల్ కలర్ టాప్, ప్యాంటు ధరించి మ‌రోసారి అందాల ఆర‌బోత‌కు తెర లేపింది ర‌ష్మి.

జుట్టుముడిగా పైకి కట్టి భిన్నమైన హెయిర్ స్టైల్ ట్రై చేసింది రష్మీ. ఇంటర్నెట్ లో రష్మీ ఫోటోలు వైరల్ గా మారడం జరిగింది. ఆమె ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేయడమే కాకుండగా, లైక్స్, షేర్స్ చేస్తున్నారు.

అంతేకాదు, ఫోటో షూట్ కు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక ఎప్ప‌టి లాగానే ర‌ష్మి ఫొటోల‌పై నెటిజ‌న్లు లైక్లు, కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

మరో వైపు వెండితెరపై కూడా ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా నాగార్జున నెక్స్ట్ మూవీలో రష్మీ కీలక రోల్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఫ్యాన్స్ ఆనందం కోసం, ఎంటర్టైన్ చేయడం కోసం హాట్ హాట్ ఫోజులతో ఫోటో షూట్స్ చేస్తుంది. రష్మీ ధరించే ట్రెండీ వేర్ ఆమె అందాలు రెట్టింపు చేస్తుండగా, అభిమానుల దాహం తీరిపోతుంది.

బుల్లితెరపై వారంలో అప్పుడప్పుడు మాత్రమే కనువిందు చేసే రష్మీ అందాలు, మరింత ఆస్వాదించాలంటే ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ లోకి దూకాల్సిందే.

ఢీ షోలో రష్మీ డాన్స్ లు, రొమాన్స్, గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రష్మీ యాంకర్ గా ఉన్న జబర్దస్త్, ఢీ బుల్లితెర పరిశ్రమలో టాప్ రేటెడ్ ప్రోగ్రామ్స్ గా ఉన్నాయి.

జబర్దస్త్ కి మించి రోమాన్స్, గ్లామర్ ఎంజాయ్ చేయాలంటే ఢీ జోడి చూడాల్సిందే. ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉన్నా చందమామదే డామినేషన్ అన్నట్లు, ఆ షోలో ఎంత మంది అందగత్తెలు ఉన్నా, రష్మీ ఆకర్షణ వేరు.

నాన్ స్టాప్ కామెడీ పంచే జబర్దస్త్  షోలో రష్మీ అందాలు పెరుగన్నంలో ఆవకాయల లెక్కన్న మాట. హాస్యానికి తోడైన ఆమె అందం మంచి రుచి పంచుతుంది. ఏళ్లుగా జబర్దస్త్ తిరుగులేని షోగా బుల్లితెరను ఏలుతుంది.

సాలిడ్ ఫిగర్ కి తగ్గట్టుగా కురచ దుస్తుల్లో, పరువాలు చూపిస్తూ కవ్విస్తుంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్న మగవాళ్లు ఎందరో. అందుకే రష్మీ ప్రోగామ్ అంటే టీవీ ముందు వాలిపోతారు జనాలు.

బుల్లితెరకు దొరికిన ఈ జాబిలి ఏళ్లుగా ప్రేక్షకులను తన గ్లామర్ తో ఫిదా చేస్తుంది. రష్మీ యాంకర్ అయ్యాక టీవీ చూడడం మొదలుపెట్టిన మగాళ్లు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

 

Share post:

Latest