చిట్టి గౌనులో ర‌ష్మీ అందాల విందు..వైర‌ల్‌గా పిక్స్‌!

రష్మీ గౌతమ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ‌.. గ్లామర్‌ విషయంలో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌కుండా చూపించేస్తుంది. ఇక ఈ భామ అందాలకు సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ఉంది.

భారీ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న రష్మీ గ్లామర్ షోకి మరో వేదికగా మారుతుంది ఇంస్టాగ్రామ్. ఆమె ఫ్యాన్స్ కోసం తరచుగా చేసే హాట్ ఫోటో షూట్స్ వైరల్ అవుతూ ఉంటాయి.

అందుకే ర‌ష్మీ ఫొటోలు పెడితే చాలు లక్షల్లో వ్యూస్‌, లైకులు వచ్చేస్తుంటాయి. అంతటి హాట్‌నెస్ ర‌ష్మీ సొంతం. ఇక తాజాగా ప‌సుపు రంగంలో ఉన్న చిట్టి గౌను ధ‌రించి మ‌ళ్లీ అందాల విందుకు తెర లేపింది.

తాజాగా ఎల్లో కలర్ షార్ట్ ఫ్రాక్ లో రెచ్చిపోయి పోజులు ఇచ్చింది రష్మీ.  మోకాళ్ళు దిగని ఆ గౌన్ రష్మీ థైస్ ని హైలెట్ చేస్తుంటే.. పొరపాటున ఫ్యాను గాలి తగిలితే రష్మీ అందాలతో జంక్షన్ జామ్ కావడం ఖాయం అన్నట్లుగా ఉంది.

మోకాళ్ళు దిగని ఆ గౌన్‌లో రష్మీ థైస్ హైలైట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ర‌ష్మీ హాట్ హాట్ ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. మ‌రి వాటిపై మీరూ ఓ లుక్కేసేయండి.

చక్కని ఫిజిక్, సెక్సీ షేప్స్ కలిగిన రష్మీ జబర్దస్త్ యాంకర్ గా సూపర్ సక్సెస్ అయ్యింది.

పదుల సంఖ్యలో నటించినా రష్మీకి కనీస గుర్తింపు రాలేదు. అలాంటిది ఆమెకు జబర్దస్త్ షో భారీ ఫేమ్ తెచ్చిపెట్టింది. జబర్దస్త్ ఫేమ్ తో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకొని తన అసలు లక్ష్యం నెరవేర్చుకున్నారు రష్మీ.

కెరీర్ బిగినింగ్ లో అనేక సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేశారు రష్మీ.  అయితే ఆమె కోరుకున్న హీరోయిన్ పొజిషన్ దక్కక, నటిగా వరుస ఆఫర్స్ లేక జబర్దస్త్ షోకి యాంకర్ గా వచ్చారు ఆమె.

ఏళ్లకు ఏళ్ళు గడుస్తున్నా రష్మీ అందాలకు మెరుపు తగ్గడం లేదు, ఆమె డిమాండ్ తగ్గడం లేదు. రష్మీ షోలో ఉందంటే ఎగబడి చూసే రసిక శిఖామణులు ఎందరో ఉన్నారు. పొట్టిబట్టలలో రష్మీ చిట్టి చిట్టి మాటలు వాళ్ళ మనసును దోచేస్తున్నాయి.

రష్మీ అంటేనే గ్లామర్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోగా, బుల్లితెర మహారాణిగా వెలిగిపోతున్నారు. హీరోయిన్ కావాలన్న రష్మీ ఆశలకు బుల్లితెరనే మార్గం వేసింది.

 

 

Share post:

Popular