రంగురంగుల గౌనులో మెరిసిపోతున్న ర‌ష్మి..ఫొటోలు వైర‌ల్‌!

ర‌ష్మి గౌత‌మ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈటీవీలో ప్రసారం అయ్యే ప్ర‌ముఖ కామెడీ షో ఎక్స్ట్రా జబర్దస్త్ కు యాంకర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ త‌న అంద‌చందాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది ఈ బ్యూటీ. ఈ షోకు ముందు ప‌లు సినిమా చేసినా ర‌ష్మికి గుర్తింపు ద‌క్క‌లేదు.

స్లీవ్‌ లెస్‌ గౌనులో పరువాలు పోయింది. చూపులతోనే చంపేస్తుందీ భామ. `ఎక్స్ ట్రా జబర్దస్త్` కోసం ఈ బ్యూటీ పంచుకున్న నయా పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో మంటలు పెడుతుంది.

కానీ, బుల్లితెర హాట్ యాంక‌ర్‌గా మాత్రం సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ ఎక్స్ట్రా జబర్దస్త్ కు యాంకర్ గా, ఢీ షో లో టీమ్ లీడర్ గా చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అలాగే మ‌రోవైపు హాట్ హాట్ ఫొటో షూట్లు చేస్తూ.. అందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటుంది.

`జబర్దస్త్` యాంకర్‌గా రష్మీ ఎంత పేమస్సో. హాట్‌ అందాల షోతో కుర్రాళ్ల మతిపోగొట్టే రష్మీ.. తాజాగా గ్లామర్‌ ఫోటోలతో మరింతగా మత్తెక్కిస్తుంది.

తాజాగా కూడా అదే చేసింది ర‌ష్మి. ఈ ఫొటోల్లో రంగురంగుల స్లీవ్‌ లెస్‌ గౌను ధ‌రించి ఉన్న ర‌ష్మి.. అందాలు ఆర‌బోస్తూ యూత్‌ను చూపుల‌తో చంపేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.

రష్మీ.. ఈ షోలో సుధీర్‌తో లవ్‌ స్టోరీని నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో వీరి మధ్య కెమిస్ట్రీనే హైలైట్‌గా నిలుస్తుంది.

 Rashmi Gautam : తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. ఆ మధ్య రష్మీ నటించిన 'గుంటూరు టాకీస్' కేవలం రష్మీ పేరు.. తన అందచందాలతోనే హిట్ అయ్యిందని చెబుతారు..ఆమె అభిమానులు. అది అలా ఉంటే రష్మీ వీలున్నప్పుడల్లా.. ఫోటోషూట్‌లు చేస్తూ.. కుర్రకారు మతిపోయేలా చేస్తోంది. Photo : Instagram

 Rashmi Gautam: ఇంద్ర ధనుస్సులోని రంగులన్ని రష్మీ గౌతమ్ ఒంటిపైనే.. Photo : Instagram

 Rashmi Gautam: ఇంద్ర ధనుస్సులోని రంగులన్ని రష్మీ గౌతమ్ ఒంటిపైనే.. Photo : Instagram

Share post:

Latest