బాలీవుడ్‌కు `అపరిచితుడు`..విక్ర‌మ్‌గా స్టార్ నటుడు?

April 10, 2021 at 11:18 am

`అపరిచితుడు`.. ఈ చిత్రాన్ని అంత త్వ‌ర‌గా ఎవ‌రూ మ‌ర‌చిపోలేరు. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌, విక్ర‌మ్ కాంబోలో తెర‌కెక్కిన ఈ చిత్రం 2005లో విడుద‌లై.. సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. విక్ర‌మ్ నటనలోని వివిధ కోణాలను ఆవిష్కరించిన ఈ సినిమా.. నటుడిగా ఆయనను మరోస్థాయికి తీసుకెళ్లింది.

Sadha - Filmography - 9by10

అయితే ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్‌లోకి రీమేక్ కానుంది. ఈ చిత్రం హిందీ రీమేక్ లో బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈ రీమేక్ చిత్రం ప‌నులు జోరుగానే సాగుతున్న‌ట్లు తెలుస్తోంది.

Ranveer Singh - Wikipedia

కానీ, హిందీలో ఎవరు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం తన తాజా చిత్రమైన ’83’ ప్రమోషన్స్ లో రణ్వీర్ సింగ్ బిజిగా బిజీగా ఉన్నాడు.

బాలీవుడ్‌కు `అపరిచితుడు`..విక్ర‌మ్‌గా స్టార్ నటుడు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts