Tag Archives: Yuvraj Singh

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్‌..ఏమైందంటే?

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్టు అయ్యారు. ఓ కులాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన కేసులో యువ‌రాజ్ సింగ్‌ను హరియాణా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆరెస్ట్ అయిన కొన్ని గంట‌ల్లోనే ఆయ‌న బెయిల్‌పై విడుదలయ్యాడు. గతేడాది రోహిత్ శర్మతో లైవ్ చాట్‌లో, యుజ్వేంద్ర చాహల్‌ను లక్ష్యంగా చేసుకుని షెడ్యూల్డ్ కులాలకు వ్యతిరేకంగా యువరాజ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపణలున్నాయి. ఈ నేప‌థ్యంలోనే హిసార్‌కు చెందిన ఓ న్యాయవాది.. యువరాజ్ సింగ్‌పై కేసుపై హన్సి పోలీసులకు

Read more

బాలీవుడ్ లో మరో స్టార్ క్రికెటర్ బయోపిక్.. డైరెక్టర్ ఎవరంటే?

ప్రస్తుతం బాలీవుడ్ లో బయోపిక్ ల వాహా నడుస్తోంది. ఇందులో క్రీడాకారుల బయోపిక్ లకు ఎనలేని ఆదరణ ఉంది.ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న మన భారత క్రికెటర్ల బయోపిక్స్ తెరకెక్కింది మూడు మాత్రమే. ఇందులో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, కపిల్ దేవ్ నిజ జీవితం ఆధారంగా ఈ చిత్రాలు తెరకెక్కాయి. అయితే తాజాగా మరో మాజీ క్రికెటర్ బయోపిక్ కి సన్నాహాలు జరుగుతున్నట్లు బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం. అతను ఎవరో కాదు క్రికెటర్ యువరాజ్

Read more