జ‌గ‌న్‌ను ఎలెర్ట్ చేసిన టీడీపీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లో కార్పొరేష‌న్‌, మున్సిప‌ల్ కార్పొరేష‌న్లకు ఎన్నిక‌లు.. రెండేళ్ల‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు.. ఇప్ప‌టి నుంచే రాజ‌కీయ పార్టీలు త‌మ‌ వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్న వేళ‌.. ప్ర‌తిప‌క్ష వైసీపీని అధికార ప‌క్షం అలెర్ట్ చేసిందా? ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ వ‌ల‌లో త‌మ ఎమ్మెల్యేలు చిక్కుకోకుండా ప్రణాళిక‌లు ర‌చించేందుకు జ‌గ‌న్ అండ్ కోని టీడీపీ అప్ర‌మ‌త్తం చేసిందా? దీనిని ముందే ప‌సిగ‌ట్టిన అధినేత జ‌గ‌న్.. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై ఆందోళ‌న‌కు దిగారా? అంటే అవుననే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ రెండో ద‌శ‌కు టీడీపీ తెర‌తీసింది. […]

వైసీపీ నుంచి టీడీపీలోకి మ‌రో 7 గురు ఎమ్మెల్యేలు

త‌న పార్టీ ఎమ్మెల్యేలు వ‌రుస‌గా త‌న‌కు షాకుల మీద షాకులు ఇస్తూ అధికార టీడీపీలోకి చేరిపోతుండ‌డంతో తీవ్ర గంద‌ర‌గోళంలో ఉన్న జ‌గ‌న్‌కు మ‌రో దిమ్మ‌తిరిగే షాక్ త‌గ‌ల‌నున్న‌ట్టు తెలుస్తోంది. రీసెంట్‌గా కృష్ణా జిల్లాకు చెందిన పామ‌ర్రు వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్ప‌న జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చి అధికార టీడీపీలో చేరిపోయారు. క‌ల్ప‌న అలా పార్టీ కండువా మార్చేశారో లేదో అదే జిల్లాకు చెందిన మ‌రో ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్ర‌తాప్ అప్పారావు, తిరువూరు […]

జ‌గ‌న్ డైరెక్ష‌న్‌లో ముద్ర‌గ‌డ‌..!

ఏపీలో కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డకు విప‌క్ష వైకాపా రోజు రోజుకు బాగా ద‌గ్గ‌ర‌వుతోన్న‌ట్టు క‌నిపిస్తోంది. ముద్ర‌గ‌డ వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు చూస్తోన్న రాజ‌కీయ‌వ‌ర్గాలు సైతం ఇదే సందేహాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. గ‌తంలోనే ముద్ర‌గ‌డ కాపు ఉద్య‌మాన్ని ర‌గిల్చిన‌ప్పుడు ఆయ‌న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ డైరెక్ష‌న్‌లో ప‌ని చేస్తున్నారంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అప్ప‌ట్లో తిరుప‌తికి చెందిన వైకాపా నేత భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి కాపు గ‌ర్జ‌న‌కు ముందుగా ముద్ర‌గ‌డ‌ను క‌లిసి దానిపై చ‌ర్చించార‌న్న వార్త‌లు కూడా వ‌చ్చాయి. తాజాగా మ‌రోసారి […]

టీడీపీ మంత్రుల‌తో జ‌గ‌న్ మంత‌నాల వెన‌క‌…?

ఏపీ పాలిటిక్స్‌లో అధికార టీడీపీ – విప‌క్ష వైకాపా మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ రోజు రోజుకు హీటెక్కుతోంది. అధికార టీడీపీ – విప‌క్ష వైకాపా నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం ఓ రేంజ్‌లో జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో వైకాపా అధినేత జ‌గ‌న్ త‌న‌పై ఒంటికాలితే లేచి విరుచుకు ప‌డే మంత్రుల‌తోనే మంత‌నాలు జ‌రిపి…ముచ్చ‌ట్లు పెట్టార‌ట‌. జ‌గ‌న్ త‌న‌ను విమ‌ర్శించే మంత్రుల‌తో మంత‌నాలు జ‌ర‌ప‌డం ఏంటి ? ఆ క‌థేంటో చూద్దాం. త‌న పార్టీ నేత‌ల‌కే మాట్లాడేందుకు స‌రైన […]

వైసీపీలో బొత్స చిచ్చు…మ‌రో వికెట్ డౌన్‌

నిన్న‌టి వ‌ర‌కు త‌న పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వ‌రుస‌గా జంప్ చేసేయ‌డంతో షాక్‌ల మీద షాక్‌ల‌తో బెంబేలెత్తిన వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ ఇప్ప‌డిప్పుడే కాస్త జోష్‌లోకి వ‌స్తున్నారు. కీల‌క జిల్లాల‌కు చెందిన ఇత‌ర పార్టీల నేత‌లు, మాజీ మంత్రులు వైసీపీలోకి రావ‌డంతో పాటు..మ‌రికొంద‌రు వైసీపీ వైపు చూస్తుండ‌డంతో జ‌గ‌న్‌లో కొత్త జోష్ క‌న‌ప‌డుతోంది. ఈ జోష్ అలా వ‌చ్చిందే లేదో పార్టీలో ఓ మాజీ మంత్రి చిచ్చు జ‌గ‌న్‌కు ఇప్పుడు పెద్ద స‌మ‌స్య‌గా మారింది. బొత్స […]

చంద్ర‌బాబు – జ‌గ‌న్‌ను మేనేజ్ చేస్తోన్న ” మెగా “

ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఆస‌క్తిక‌ర విష‌యాలు చోటు చేసుకున్నాయి. ప్ర‌భుత్వం, దాని విధానాల‌పై విరుచుకుప‌డే జ‌గ‌న్‌.. తాజాగా ఓ విష‌యంలో మాత్రం ఎంతో మౌనాన్ని పాటిస్తున్నారు. అస‌లు ఆ విష‌యం త‌న‌కు తెలీదు అన్న విధంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్పుడు ఈ విష‌యమే స్టేట్‌లో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అస‌లు విష‌యంలోకి వెళ్లిపోతే.. ఏపీ చేప‌డుతున్న ప్ర‌తి ప‌థ‌కం, ప్ర‌తి ప‌నిపైనా వైకాపా అధినేత జ‌గ‌న్‌.. అండ్ కో పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగిపోయింద‌నే ఆరోప‌ణ‌ల‌తో మైకు […]

టీడీపీలోకి మ‌రో ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు

పార్టీ నుంచి ప‌లువురు ఎమ్మెల్యేలు వ‌రుస‌గా జంప్ చేస్తున్నా వారిని ఆపే ప్ర‌య‌త్నాలు చేయ‌కుండా విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ మాత్రం దేవుడు క‌రుణిస్తే మ‌రో ఆరు నెల‌ల్లోనో, యేడాదిలోనో సీఎం అవుతాన‌ని మాత్రం చెపుతూ కాలం గ‌డుపుతున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ ప‌రిస్థితి ఎలా ఉందంటే తాము సొంతంగా ఎద‌గ‌డం మానేసి, అధికార టీడీపీ మీద వ్య‌తిరేకత పెర‌గ‌క‌పోదా…అదే మాకు క‌లిసొస్తుంద‌న్న స్థితికి దిగ‌జారిపోయింది. ఇప్ప‌టికే చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు వ‌రుస‌పెట్టి అధికార పార్టీ […]

చంద్ర‌బాబు ఎత్తును చిత్తు చేసిన కొడాలి నాని

కొడాలి నాని ఈ పేరు చెపితేనే ఫైర్ బ్రాండ్ పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌లో ఒక‌డిగా రాజ‌కీయ‌వ‌ర్గాల‌కు గుర్తుకు వ‌స్తాడు. కృష్ణా జిల్లా గుడివాడ‌ను ద‌శాబ్దంన్న‌ర‌గా శాసిస్తోన్న నానిది అక్క‌డ ఓన్లీ వ‌న్ మ్యాన్ షో. పార్టీ ఏదైనా..పార్టీ అధికారంలో ఉన్నా లేక‌పోయినా గెలుపు మాత్రం నానీదే. గ‌తంలో టీడీపీ నుంచి రెండుసార్లు, ప్ర‌స్తుతం వైకాపా నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నాని టీడీపీ వ‌ర్గాల‌కు బ‌ద్ధ శ‌త్రువుగా మారాడు. నాని టీడీపీని వీడిన‌ప్పుడు చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో విమర్శ‌లు చేశారు. అప్ప‌టి […]

ఆ ఒక్క స్టెప్‌తో జ‌గ‌న్ చేతిలో చంద్ర‌బాబు బుక్‌

ప్ర‌పంచానికే మేధావిన‌ని, బిల్‌గేట్స్ లాంటి వాళ్ల‌కి సైతం తాను గైడ్ చేసే రేంజ్‌లో ఉంటాన‌ని ప‌దే ప‌దే చెప్పుకొనే ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా ఓ త‌ప్పు చేసి అడ్డంగా దొరికిపోయారు. అదికూడా నిత్యం తిట్టిపోసే వైకాపా అధినేత‌, విప‌క్ష నేత జ‌గ‌న్‌కి! ఇంకేముంది జ‌గ‌న్ ఊరుకుంటాడా? మ‌రింత‌గా రెచ్చిపోయాడు. బాబు చేసిన త‌ప్పును ఎత్తి చూపుతూ.. ప్ర‌పంచంలో ఇలాంటి వ్య‌క్తి ఇంకెవ‌రైనా ఉంటారా? అంటూ జ‌గ‌న్ విరుచుకుప‌డ్డాడు. విష‌యంలోకి వెళ్లిపోతే.. పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం […]