ఏపీ రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు జరగబోతున్నాయి. మామగారి కోసం కోడలు, భర్త కోసం భార్య రంగంలోకి దిగబోతున్నారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వీరిద్దరూ ఢీ అంటే ఢీ కొట్టబోతున్నారు. పార్టీ బాధ్యతలను తమ భుజస్కందాలపై మోయబోతున్నారు. వీరి నేపథ్యం ఒక్కటే అయినా ఇప్పటివరకూ ఎదురుపడిన సందర్భాలు కూడా తక్కువే! కానీ తొలిసారిగా 2019 ఎన్నికల్లో వీరు తలపడబోతున్నారు. వీరెవరంటే చంద్రబాబు కోడలు బ్రహ్మణి, వైఎస్ కోడలు భారతి. వీరిద్దరూ వచ్చే ఎన్నికల్లో కీలక బాధ్యతలు నిర్వహించబోతున్నారని రాజకీయ వర్గాల్లో […]
Tag: ysrcp
కన్నాకు జగన్ బంపర్ ఆఫర్
గత ఎన్నికల్లో విజయానికి చివరి మెట్టు వరకూ వచ్చిన వైసీపీ.. ఈ సారి ఎలాగైనా విజయతీరాలను అందుకుని అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తోంది. అంతేగాక రాజధాని ప్రాంతంలో పట్టు కోసం వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అధినేత జగన్ ఇప్పుడు.. తన తండ్రి వైఎస్‌కు అత్యంత ఆప్తులుగా పేరొంది, ఇతర పార్టీల్లో చేరిన నేతలపై దృష్టిపెట్టారు. ఇప్పటికే మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేశ్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఇక ఇప్పుడు బీజేపీ […]
పొలిటికల్ పంచ్ కి బ్రేకులు
సోషల్ మీడియా వైరల్ గా మారిన పొలిటికల్ పంచ్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఈ పొలిటికల్ పంచ్ టీడీపీనే ద్యేయంగా చేసుకొని కార్టూన్స్ మరియు బాషా పదజాలం వాడుతూ పోస్ట్లు పెడుతుంటారు. అవి చూస్తానికి వేరే పార్టీ వర్గానికి ఆనందం కలిగించవచ్చు కానీ ఆ నాయకులని అవి కొంత మేర ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఈ మధ్య మంత్రి గా ప్రయాణం మొదలుపెట్టిన లోకేష్ ఈ విషయంలో చాలా కోపం గా ఉన్నారు స్వయానా ఆయన […]
రివర్స్ అవుతోన్న టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్
గత యేడాదిన్నర కాలంగా ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ యమ జోరుగా సాగింది. అధికార టీడీపీ విపక్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను విడతల వారీగా తన పార్టీలో చేర్చేసుకుంది. దివంగత నేత భూమా నాగిరెడ్డితో స్టార్ట్ అయిన ఈ జంపింగ్‌ల పర్వంలో మొత్తం రెండు విడతల్లో 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలే సైకిలెక్కేశారు. ఈ జంపింగ్ ఎమ్మెల్యేల్లో నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా లభించాయి. వచ్చే ఎన్నికలకు మరో రెండేళ్ల టైం మాత్రమే మిగిలిన ఉన్న వేళ […]
గోదావరి జిల్లాల్లో చేతులు ఎత్తేసిన వైసీపీ
తూర్పుగోదావరి జిల్లాలో బలపడాలని భావిస్తున్న వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో నాయకత్వ సమస్యలు పార్టీని వెంటాడుతున్నాయి. కీలక నేత పిల్లి సుభాష్‌చంద్రబోస్ నాయకత్వంపై శ్రేణులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక, సొంత సామాజికవర్గం గల వార్డుల్లో ఓటమి చెందడం.. ఇవన్నీ ఆయన నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇక వైసీపీలో పిల్లి బోస్ పని అయిపోయిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ సుభాష్‌చంద్రబోస్ శల్యసారథ్యంలో స్వంత నియోజకవర్గం రామచంద్రపురంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ […]
పవన్ విషయంలో జగన్ ముందు జాగ్రత్త
ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు? ఎలాంటి వ్యూహాలు అమలుచేస్తున్నారు. వాటి కంటే ముందుగా ఏం చేయాలి? అనే విషయాలు రాజకీయాల్లో నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇదే పనిలో పడ్డారట ప్రతిపక్ష నేత జగన్! ఇంతకీ ఆయన ఆరా తీస్తున్నది ఎవరి గురించో తెలుసా.. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి! సీఎం చంద్రబాబు గురించి ఆలోచించడం మాని.. పవన్ గురించి ఎందుకు అని అనుకుంటారేమో! దీనికి ఓ లెక్క ఉందట. 2014 ఎన్నికల్లో పవన్ […]
జయంతిని వర్థంతిగా మార్చేసిన లోకేష్
ముందు తెలిసో తెలియకో మాట జారడం.. తర్వాత వాటిని సరిజేసుకోవడం ముఖ్యమంత్రి తనయుడు, ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్‌కు బాగా అలవాటైపోయింది. మాటల్లో ఆయన తీవ్రంగా తడబడుతున్నారు. ఇటీవలే మంత్రిగా ప్రమాణ స్వీకారం రోజున.. అంతకుముందు ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఇదే విధంగా స్లిప్ అయిన విషయం తెలిసిందే! తాజాగా అంబేడ్కర్ జయంతి రోజున కూడా ఆయన మాట జారి నవ్వులపాలయ్యారు.ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న చినబాబు.. తన పొరపాట్లతో సొంత పార్టీ నేతలు ఖంగు తినేలా […]
జగన్ ఇక మారవా..ఆ డైలాగ్ వదలవా..!
వైఎస్.జగన్ కాంగ్రెస్‌ను వీడి వైసీపీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నోటి వెంట నేనే సీఎం అనే పదం కొన్ని వేల సార్లు వచ్చి ఉంటుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడిన వైఎస్.జగన్ ఆ టైంలో కూడా కాబోయే సీఎం నేనే…అనే డైలాగ్ కంఠోపాటంతో పదే పదే వల్లవేశారు. తర్వాత గత ఎన్నికలకు ముందు కూడా కొన్ని వేలసార్లు జగన్ నోటి వెంట అదే రొటీన్ డైలాగ్…ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి జగన్ విపక్షానికి పరిమితమయ్యారు. అయినా […]
చంద్రబాబు మాటల్లో పేద.. చేతల్లో రాజు
హంగులూ ఆర్భాటాలకు ఏపీ సీఎం చంద్రబాబు ఆమడ దూరంలో ఉంటారనే విషయం ఆయన మాటలు, దుస్తులను బట్టి తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఆయన హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించుకున్న ఇల్లు చూస్తే మాత్రం నోరెళ్ల బెట్టాల్సిందే. అత్యంత ఖరీదైన ఫర్నీచర్, అత్యాధునిక హంగులతో విశాలమైన ప్రాంగణంలో.. కట్టుకున్న ఈ అద్భుతమైన రాజ్‌మహల్ గురించి రోజుకో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వస్తుంది. అదేంటంటే.. సినిమాల్లో చూసిన విధంగా.. కారుతో నేరుగా ఫస్ట్ ఫ్లోర్‌లోకే వెళ్లిపోవచ్చట. `నా చేతికి వాచీ ఉండదు. […]
