వైసీపీలో నూతన ఉత్సాహం కారణం అదే!

చాలాకాలం నుండి  ప్రధాని అపాయింట్‌మెంట్‌ దొరకక  లోలోపల జగన్ మరియు వైస్సార్సీపీ నాయకులూ మదనపడుతున్నవేళ ప్రధాని అపాయింట్‌మెంట్‌తో జగన్ తో  సహా వైస్సార్సీపీ నాయకులకి మొహాలలో ఎక్కడలేని ఉత్సాహం కనపడుతుంది . టీడీపీ దోస్తీతో మరియు చంద్రబాబు స్నేహం కారణంగా మోడీ జగన్ ని దూరం పెడుతున్నారు అని వైస్సార్సీపీ నాయకులూ అనుకునేవారు .ఎట్టకేలకు ప్రధాని అపాయింట్‌మెంట్‌ దొరకటం మోడీ  జగన్‌ను చూసిన వెంటనే జగన్ ను పేరు పెట్టి పిలవటం చూసి చంద్రబాబు మీద ప్రేమ […]

జ‌గ‌న్‌ను టెన్ష‌న్ పెట్టిన మాజీ సీఎం కొడుకు

త‌మ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను `ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌` ద్వారా చేర్చుకున్న టీడీపీ నేత‌ల‌ను ఎలాగైనా దెబ్బ‌కొట్టాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ భావిస్తున్నారు. ఈ ప్ర‌య‌త్నంలోనే ఆయ‌న ఆప‌రేష‌న్ `కాంగ్రెస్‌`కు తెర‌తీశారు. ముఖ్యంగా కాంగ్రెస్‌లో బాగా ప‌లుకుబ‌డి ఉన్న నేత‌లతో మంత‌నాలు జ‌రుపుతున్నార‌ట‌. ఈ ప్ర‌య‌త్నంలోనే రాయ‌ల‌సీమ‌కు చెందిన మాజీ సీఎం త‌న‌యుడితో మాట్లాడిన జ‌గ‌న్ రాయ‌బారుల‌కు చుక్కెద‌రైంద‌ట‌. ఆయ‌న ఆలోచన విన‌గానే జ‌గ‌న్‌లో టెన్ష‌న్ మొద‌లైంద‌ట‌. త‌న పార్టీలో చేర‌క‌పోయినా ఫ‌ర్వాలేదు గానీ.. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం […]

జ‌గ‌న్ త‌ర్వాత వైసీపీ ప‌గ్గాలు ఎవ‌రికి..? 

టీడీపీలో సీఎం చంద్ర‌బాబు త‌ర్వాత ఎవ‌రు? అంటే వెంట‌నే సందేహం లేకుండా వినిపించే పేరు నారా లోకేష్! అలాగే టీఆర్ఎస్‌లో సీఎం కేసీఆర్ త‌ర్వాత సెకండ్ స్థానంలో ఉన్నదెవ‌రంటే.. కేటీఆర్ పేరు వినిపిస్తుంది. మ‌రి వైసీపీలో జ‌గ‌న్ త‌ర్వాత ఎవ‌రు? అంటే మాత్రం సందిగ్ధం త‌ప్ప‌దు!! ఈ ప్ర‌శ్న‌కు ఇప్పుడు ఇద్ద‌రి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరి మ‌ధ్యే పార్టీలో తీవ్ర పోటీ జ‌ర‌గుతుంద‌న‌డంలో సందేహమే ఉండ‌దు. వారిలో ఒక‌రు జ‌గ‌న్ వ‌దిలిన బాణాన్ని అని పాద‌యాత్ర […]

చంద్ర‌బాబు నిర్ణ‌యాలే బొత్స‌కు వ‌రం!

విజ‌యన‌గ‌రం, శ్రీ‌కాకుళం జిల్లా రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌స్తుతం సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు సీఎం చంద్ర‌బాబు తీసుకున్న ఒక నిర్ణ‌యంతో ఆయ‌న స్ట్రాంగ్ అవుతున్నారు. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో సీఎం పాటించిన కొన్ని స‌మీక‌ర‌ణాలు.. బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు వ‌రాలుగా మారుతున్నాయ‌ట‌. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళ‌న వ్య‌క్తంచేస్తున్నాయ‌ట‌. చంద్ర‌బాబు నిర్ణ‌యాల‌తో 2014 ఎన్నిక‌ల ఫ‌లితాలు తారుమారయ్యే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. స్వేచ్ఛ ఇవ్వ‌క‌వ‌పోవ‌డంతో బొత్స […]

బాల‌య్య‌ను వైసీపీ టార్గెట్ చేయ‌డం వెన‌క‌!

సినీన‌టుడు, ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హిందూపురంలో బ‌ల‌ప‌డేందుకు వైసీపీ తీవ్ర ప్ర‌యత్నాలు చేస్తోంది. నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌క‌పోవ‌డంతో నియోజ‌క‌వర్గ ప్ర‌జ‌లు కొంత అసంతృప్తిని వ్య‌క్తంచేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో బాల‌య్య‌ను టార్గెట్ చేసేందుకు స్థానిక వైసీపీ నాయ‌కులు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. పెద్ద ఎత్తున ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు, ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేస్తూ.. బాల‌య్యను వీక్ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నారు. ప్రముఖ సినీ నటుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం […]

వైసీపీలో ఉహాగానా వార్తలు జోరుగా వినిపిస్తున్నవేళ ..!

ఏపీలో కీల‌క జిల్లాల్లో ఒక‌టి అయిన గుంటూరు జిల్లా రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు అధికార, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం కోసం దోబూచులాట‌, మ‌రోవైపు ముంద‌స్తు ఎన్నిక‌ల‌తో ఏపీలో ఎన్నిక‌లు హీటెక్కుతుంటే మ‌రోవైపు క‌ప్ప‌దాట్లు, ఫిరాయింపులు సైతం జోరుగానే సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే గుంటూరు జిల్లాలో కీల‌క రాజ‌కీయ నాయకుడు ఒక‌రు వైసీపీలోకి జంప్ చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్న‌ట్టు జిల్లా రాజ‌కీయాల్లో వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. మాజీ ముఖ్య‌మంత్రి నాదెండ్ల […]

జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా ఆ నియోజకవర్గం లో కులాల కుమ్ములాట

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ అన‌గానే మ‌న‌కు రెడ్డి సామాజిక‌వ‌ర్గం గుర్తుకు వ‌స్తుంది. ఆ పార్టీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో ఆ పార్టీలో రెడ్ల‌కే ప్ర‌యారిటీ ఉంటుంద‌న్న టాక్ ఉండనే ఉంది. అయితే రెడ్లు ఎక్కువుగా ఉన్న జిల్లాలు మిన‌హాయిస్తే మిగిలిన జిల్లాల్లో జ‌గ‌న్ ఇత‌ర వ‌ర్గాల‌కు కూడా ప్ర‌యారిటీ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీ చాలా చాలా వీక్‌గా ఉన్న జిల్లాల్లో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఒక‌టి. […]

ఏపీలో టీడీపీకి 150 – వైసీపీకి 125 – జ‌న‌సేన‌కు 55 సీట్లు

వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు వాస్త‌వంగా మ‌రో 20 నెల‌ల గ‌డువు ఉంది. అయితే 2018లోనే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ జ‌మిలీ ఎన్నిక‌ల‌కు వెళ‌తార‌ని..ఈ క్ర‌మంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణ‌లోను ముంద‌స్తు ఎన్నిక‌లు ఉంటాయ‌న్న వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. అదే జ‌రిగితే 2018లోనే ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం త‌థ్యం. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏపీలో రాజ‌కీయం కాస్తా రంజుగా మారుతోంది. అధికార టీడీపీ మ‌రోసారి గెలుపుకోసం త‌న వంతు ప్ర‌య‌త్నాలు తాను చేస్తోంది. ఇక […]

పొలిటికల్ ఫ్యూచ‌ర్ కోసం వైసీపీని ఆశ్రయించిన ఆ మాజీ మంత్రి..!

ముంద‌స్తు ఎన్నిక‌ల‌తో ఏపీలో రాజ‌కీయం రంజుగా మారుతోంది. ఎవ‌రికి వారు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏదో ఒక పార్టీ త‌ర‌పున ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలోకి వెళ్లిపోవాల‌ని ఇప్ప‌టి నుంచే ప్లాన్లు వేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే క‌ప్ప‌దాట్లు, క‌ప్పుల త‌క్కెడ‌లు, జంపింగ్ జపాంగ్‌ల లిస్టులు రోజు రోజుకు పెరిగిపోనున్నాయి. ఈ క్ర‌మంలోనే ఓ మాజీ మంత్రి సైతం త‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ కోసం వైసీపీలోకి జంప్ చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు రూమ‌ర్లు వ‌స్తున్నాయి. విశాఖ జిల్లా పాడేరు నియోజ‌కవ‌ర్గానికి […]