విజ‌య‌వాడ వైసీపీ టిక్కెట్ కోసం ఇంత పోటీ ఉందా….?

రాష్ట్రంలోని ఏ పార్టీకైనా.. విజ‌య‌వాడ న‌గ‌రం కీల‌కం. ఇక్క‌డ ప‌ట్టు పెంచుకుంటే..రాష్ట్రంలో ఎక్క‌డైనా వాయిస్ వినిపించ‌వ‌చ్చ‌నే ధీమా ఉంటుంది. ఇలా చూసుకుంటే.. ప్ర‌స్తుతం వైసీపీకి ఇక్క‌డ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉన్నారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటి ప‌రిస్థితి చూస్తే.. వైసీపీకి తూర్పు, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల‌పై ఉన్న భ‌రోసా..సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంపై లేదు. ఇక్క‌డ ఎమ్మెల్యేగా ఉన్న బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌ల్లాది విష్ణు ఉన్నారు. అయితే.. ఆయ‌న ప‌నితీరు […]

టీడీపీపై ప్రేమ కురిపిస్తోన్న వైసీపీ ఎమ్మెల్యే…!

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదంతో ఏర్ప‌డిన తెలుగు దేశం పార్టీకి ఏ టా వ‌చ్చే పండుగ మ‌హానాడు. ప్ర‌తి మే నెల‌లోనూ.. ప‌సుపు పండుగ‌ను ఘ‌నంగా చేసుకుంటారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను.. భూత, భ‌విష్య‌త్, వ‌ర్త‌మాన కాలంలో పార్టీ నిర్దేశాల‌ను కూడా ఈ స‌భ‌లో చ‌ర్చించుకుని.. తీర్మానాలు చేసుకునే ఈ కార్య‌క్ర‌మానికి పార్టీ ముఖ్య నేత‌లు అంద‌రూ కూడా హాజ‌రు కావ‌డం తెలిసిందే. అయితే.. గ‌త రెండేళ్లుగా క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా.. మ‌హానాడును వ‌ర్చువ‌ల్‌గా నిర్వ‌హించుకున్నారు. ఈ సారి […]

జ‌గన్…ఎమ్మెల్యేల గోడు ప‌ట్ట‌దా….!

ఏపీలో త‌న పాల‌న బాగుంద‌ని.. త‌న‌ను మించిన విధంగా పాలించిన నాయ‌కుడు లేర‌ని.. వైసీపీ అధినేత‌.. సీఎం జ‌గ‌న్ భావిస్తున్నారు.. ఇది మంచిదే. నాయ‌కుడిగా.. ఇలా అనుకోక‌పోతే. ఎవ‌రూ స్థిమితంగా.. ఆ సీఎం సీట్లో కూర్చోలేదు. నిద్ర కూడా పోలేరు. గ‌తంలో పాలించిన రోశ‌య్య నుంచి కిర‌ణ్‌కుమార్ రెడ్డి ప్ర‌భుత్వాల వ‌ర‌కు కూడా అంద‌రూ ఇలానే అనుకున్నారు. నాయ‌కులు క‌దా.. ఇలా అనుకుంటేనే వారికి మ‌నశ్శాంతి కూడా. పైగా.. జ‌గ‌న్‌ది ప్రాంతీయ పార్టీ.. అధిష్టానం.. అధినేత‌.. అన్నీ […]

ఎంద‌రు ఎర్త్ పెడుతున్నా ఆ లేడీ ఎమ్మెల్యేకే మ‌ళ్లీ సీటు… అస‌లు కిటుకు ఇదే…!

రాజ‌కీయాల్లో ఎవ‌రైనా.. త‌మ‌కు ల‌బ్ధి చేకూరుతుందంటే.. ఒక విధంగా.. లేదంటే మ‌రో విధంగా వ్య‌వ‌హ‌రించ డం.. మామూలే. రాజ‌కీయాల ద‌గ్గ‌ర త‌మ్ముడు త‌మ్ముడే.. అనే టైపునాయ‌కులు చాలా మంది ఉన్నారు. త మ‌కు సొంత ప్ర‌యోజ‌నాలే ముఖ్యం. త‌ర్వ‌తే ఏవైనా.. ఇప్పుడు అదే విష‌యం వైసీపీలోనూ చ‌ర్చ‌గా మారిం ది. గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన తాడికొండ ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ వ‌ర్గ విభేదాలు తార‌స్థాయికి చేరాయి. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నికల్లో విజ‌యం ద‌క్కించుకున్న ఉండ‌వ‌ల్లి శ్రీదేవికి […]

వైసీపీ ప్రాబ్ల‌మే టీడీపీకి కూడా వ‌చ్చేసిందా…!

ఏపీలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు.. ఇటు అధికార పార్టీ వైసీపీ.. అటు ప్ర‌తిప‌క్ష పార్టీ టీడీపీ కూడా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే గెలుపు గుర్రాల వేట ప్రారంభించాయి. ప్ర‌స్తుతం జిల్లాలు, గ్రామాలు, ఇళ్ల ప‌ర్య‌ట‌న‌ల‌కు రెండు పార్టీలూ శ్రీకారం చుట్టాయి. అయితే.. అధిష్టానాల ఆరాటం బాగానే ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల ప‌రిస్థితి ఏంట‌నేది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఇటు వైసీపీని తీసుకుంటే.. అధికారంలోకి వ‌చ్చి మూడేళ్ల‌యింది. అయితే.. ఈ […]

`జ‌గ‌న్ లైన్‌` దాటిన సొంత మేన‌మామ‌..!

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు బ‌ద్ధ‌విరోధి.. ఇంకో మాట‌లో చెప్పాలంటే. బ‌ద్ధ శ‌త్రువు ఎవ‌రైనా ఉన్నారంటే.. ఆయ‌న చంద్ర‌బాబు ఒక్క‌రే. రాజ‌కీయంగానే కాకుండా.. త‌న‌పై సీబీఐ కేసులు న‌మోదుచేయించిన కాంగ్రెస్‌తో ఆయ‌న చేతులు క‌లిపి.. రాజకీయంగా త‌నను ఎద‌గ‌కుండా చేసేందుకు కుట్ర చేశార‌నేది జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు విష‌యంలో ఉన్న నిశ్చితాభిప్రాయం. ఇదొక్క‌టేనా.. అంటే.. కాదు. చంద్ర‌బాబు త‌న అనుకూల మీడియాలో 2009 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు చేయించిన‌, చేయిస్తున్న వ్య‌తిరేక ప్ర‌చారం కూడా జ‌గ‌న్‌కు మంట పుట్టిస్తోంది. ఇటు […]

నెల్లూరు ర‌గ‌డ‌… కాకాణి ప్ల‌స్‌.. అనిల్ మైన‌స్‌…!

రాష్ట్రంలో గ‌త రెండు రోజులుగా జ‌రిగిన రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తే.. అంద‌రి దృష్టీ.. నెల్లూరు పైనే ఉంది. అన్ని మీడియా ఛానెళ్లు కూడా నెల్లూరు బాట‌నే ప‌ట్టాయి. ఎవ‌రు మాట్లాడుకున్నా.. నెల్లూరులో ఏం జ‌రిగింది? ఏం జ‌రుగుతుంది? అనే చ‌ర్చే సాగింది. ఆ విధంగా ఒక్క‌సారిగా తార‌స్థాయికి నెల్లూరు రాజకీయాలు చేరిపోయాయి. ఈ క్ర‌మంలో వైసీపీ సాధించింది ఏమైనా ఉందా? అనేది ఆస‌క్తిగా మారింది. నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌.. వ‌ర్సెస్ ప్ర‌స్తుతం మంత్రిగా బాధ్య‌త‌లు […]

మొద‌టి రోజే విమ‌ర్శ‌ల పాలైన మ‌హిళా మంత్రి.. అధిష్టానం సీరియ‌స్‌!

సీఎం జ‌గ‌న్ అనేక ల‌క్ష్యాల‌తో 2.0 కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఎంతో మంది సీనియ‌ర్ల‌ను .. ఆశా వ‌హుల‌ను.. పార్టీకి ఎంతో కృషి చేసిన వారిని కూడా ప‌క్క‌న పెట్టి.. ఆయ‌న కొంద‌రు జూనియ‌ర్ల‌ను కేబినెట్ 2.0లో చేర్చుకున్నారు.వీరంతా బాగా ప‌నిచేయాల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కి.. వ‌రుస విజ‌యం అందుకుని.. మ‌ళ్లీ సీఎం కావాల‌ని.. జ‌గ‌న్ ఆకాంక్షించారు. ఈ క్ర‌మంలోనే కొత్త అయిన‌ప్ప‌టికీ.. కొంద‌రికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. వాస్త‌వానికి ఇలాంటి వారిని కేబినెట్‌లోకి […]

అనిల్‌కుమార్‌కు జ‌గ‌న్ మార్క్ చెక్‌.. మామూలుగా లేదే…!

ఇత‌ర పార్టీల సంగ‌తి ఎలా ఉన్నా.. ప్ర‌స్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో మాత్రం భిన్న‌మైన రాజ‌కీయాలు క‌నిపిస్తాయి. దూకుడుగా ఉన్న నాయ‌కుల‌కు ముకుతాడు వేయ‌డంలో పార్టీ అధినేత జ‌గ‌న్ ముందుంటారు. ఆయ‌న ఎవ‌రు చెప్పినా.. విన‌రు. కానీ, అదేస‌మ‌యంలో తాను చేయాల‌ని అనుకున్న‌ది చేస్తారు. ఇలానే.. తాజాగా మాజీ అయిన‌.. నెల్లూరుకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ విష‌యంలోనూ.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న దూకుడుకు అడ్డుక‌ట్ట వేసే ప్ర‌య‌త్నం చేశారు. నిజానికి […]