బాబు పాలన బెటర్..పవన్‌కు 2019 సీన్ రిపీట్ కావాలా?

రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న వైసీపీ తక్షణమే అధికారంలో నుంచి దిగిపోవాలి..వైసీపీ  వ్యతిరేక ఓట్లని చీలనివ్వను..టి‌డి‌పితో కలిసి పొత్తులో పోటీ చేస్తాం..బి‌జే‌పి కూడా కలిసే ఛాన్స్ ఉంది. ఏదేమైనా జగన్‌ని గద్దె దించడమే తన ధ్యేయమని జనసేన అధినేత పవన్ పదే పదే చెబుతున్నారు. అంటే టి‌డి‌పితో కలిసి వెళ్లడానికి పవన్ రెడీ అయ్యారు. అది కూడా జగన్ ని ఓడించడం కోసమే. అయితే జగన్ మంచి పాలన అందిస్తే..ఇవన్నీ ఉండేవి కాదని, తానే మద్ధతు ఇచ్చేవాడినని, జగన్ […]

గన్నవరం పోరు షురూ..వంశీ వర్సెస్ యార్లగడ్డ.!

తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఓడించాలనే కసితో ఉన్నది కేవలం ముగ్గురుపైనే..అందులో మొదట సి‌ఎం జగన్..నెక్స్ట్ ఎన్నికల్లో జగన్‌ని అధికారంలోకి రాకుండా చేయాలనేది ప్రథమ లక్ష్యం..ఇక తర్వాత కొడాలి నాని, వల్లభనేని వంశీలని ఓడించాలని కసితో ఉన్నారు. వీరిద్దరిపైనే టి‌డి‌పి శ్రేణులు ఎందుకు ఆగ్రహంతో ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరు చంద్రబాబు, లోకేష్‌లని ఎలా తిడతారో చెప్పాల్సిన పని లేదు. పైగా ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి తిడతారు. అందుకే ఎలాగైనా వీరిని ఓడించాలని టి‌డి‌పి శ్రేణులు […]

కృష్ణాపై సజ్జల గురి..అభ్యర్ధులు ఫిక్స్.!

టీడీపీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫోకస్ చేశారు. ఇక్కడ మళ్ళీ వైసీపీ హవా నడిచేలా స్కెచ్ వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పిని చిత్తు చేసి 16 సీట్లకు వైసీపీ 14 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో కృష్ణాలో టి‌డి‌పికి చెక్ పెట్టాలని వైసీపీ చూస్తుంది. ఇదే క్రమంలో మళ్ళీ బలమైన అభ్యర్ధులని బరిలో దింపడానికి కృషి చేస్తున్నారు. ఇక కృష్ణాపై సజ్జల స్పెషల్ గా ఫోకస్ […]

విశాఖలో ఎవరి బలమెంత? ఆధిక్యం ఎటువైపు?

అతి త్వరలో జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెడుతున్న విషయం తెలిసిందే. దసరా నాటికి జగన్ విశాఖలో కాపురం పెడతానని చెప్పారు. అప్పటినుంచే విశాఖ నుంచి పాలన మొదలవుతుంది. అంటే విశాఖ పరిపాలన రాజధాని కాబోతుంది. దీంతో విశాఖపై వైసీపీకి రాజకీయంగా కూడా పట్టు దొరుకుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాకపోతే ఇక్కడ కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మూడు రాజధానులు అని చెప్పి మూడేళ్లు దాటేసింది. ఇప్పటివరకు ఆ దిశగా పనులు జరగలేదు. ఇప్పుడు […]

కంచుకోటలో టీడీపీ వెనుకడుగు..వైసీపీకి చిక్కినట్లేనా?

అది టి‌డి‌పి కంచుకోట…వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టింది..అయితే నాలుగో సారి గెలవడంపై అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే టి‌డి‌పి కంచుకోటపై వైసీపీ పట్టు సాధిస్తుంది. దీంతో టి‌డి‌పి బలం తగ్గుతుంది. ఇక టి‌డి‌పి బలం తగ్గడానికి ఉదాహరణగా తాజాగా చంద్రబాబు పర్యటనలో పెద్దగా జనం లేకపోవడం..దీంతో ఆ కంచుకోటలో టి‌డి‌పికి భారీ దెబ్బ తగిలేలా ఉంది. అలా టి‌డి‌పి వెనుకడుగు వేసిన కంచుకోట ఏదో కాదు..ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట స్థానం. గత మూడు […]

జగన్‌కు బాబు సవాల్..ప్రజాదరణ ఎవరికి ఉంది?

దేశంలో ఏ సి‌ఎం అమలు చేయని విధంగా సి‌ఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటున్న విషయం తెలిసిందే.  అటు అభివృద్ధిని కూడా సమానంగా చేస్తూ వస్తున్నారు. ఇలా రెండు రకాలుగా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్న జగన్‌కు ప్రజాదరణ ఎక్కువ ఉందా? లేక సంక్షేమ పథకాల హామీలని సగంలో ఆపేసి..అభివృద్ధిని గ్రాఫిక్స్ లో చేసి చూపించిన చంద్రబాబుకు ఆదరణ ఎక్కువ ఉందా? అంటే ఎవరైనా జగన్ పేరు చెప్పాల్సిందే. అందులో ఎలాంటి డౌట్ […]

టీడీపీ రెడ్లలో ఈ సారి గట్టెక్కేది ఎవరు?

ఏపీలో కులాల వారీగా రాజకీయం జరగడం అనేది కొత్త కాదు..అసలు రాజకీయం పూర్తిగా కులాల పరంగానే సాగుతుంది. ఇక ప్రధాన పార్టీలో ఒకే కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే సంగతి తెలిసిందే. వైసీపీలో రెడ్లు, టి‌డి‌పిలో కమ్మ వర్గానికి ప్రాధాన్యత ఎక్కువ. అలా అని వైసీపీలో కమ్మ నేతలు, టి‌డి‌పిలో రెడ్డి నేతలు లేకుండా లేరు. గత ఎన్నికల్లో వైసీపీలో రెడ్డి వర్గం నేతలు ఎక్కువ గెలిచారు. దాదాపు 40 మందిపైనే ఎమ్మెల్యేలు రెడ్డి వర్గం వారు […]

జగన్ ఓడితే ఎక్కువ పథకాలు..బాబు-పవన్ ప్లాన్.!

దేశంలో ఏ రాష్ట్రం అమలు  చేయని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్న విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంక్షేమ పథకాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. చెప్పిన సమయానికి చెప్పిన విధంగా ప్రజలకు పథకాలు అందిస్తున్నారు. పెన్షన్, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, రైతు భరోసా, వాహన నిధి, చేనేత, సున్నా వడ్డీ..ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు జగన్ ప్రభుత్వం అందిస్తుంది. కరోనా సమయంలో అన్నీ రాష్ట్రాలు ఆర్ధికపరమైన […]

మంగళగిరిలో లోకేష్ భారీ స్కెచ్..ఓటమి తప్పించుకుంటారా?

ఓడిన చోటే గెలిచి తీరాలనే పట్టుదలతో నారా లోకేష్ ఉన్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి బరిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. రానున్న ఎన్నికల్లో అదే స్థానంలో పోటీ చేసి సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే నారా లోకేష్ ఓటమిపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఎగతాళి చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. మంగళగిరిలో ఓటమి పాలయ్యారని, పప్పు అని ఎగతాళి చేస్తూనే వచ్చారు. అయితే ఈ సారి ఎన్నికల్లో సీటు మార్చేసుకుంటారని ప్రచారం వచ్చింది. కానీ […]