పల్నాడుపై వైసీపీ పట్టు..ఈ సారి ఎన్ని సీట్లంటే.!

పోరాటాల పురిటిగడ్డ పల్నాడులో ఈ సారి రాజకీయం హోరాహోరీగా జరిగేలా ఉంది. ఇటీవల కాలంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య జరుగుతున్న ఘర్షణలు రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. అయితే అధికార బలం ఉండటంతో వైసీపీ పై చేయి సాధిస్తుంది. మొదట నుంచి మాచర్లలో వైసీపీ-టి‌డి‌పిల మధ్య ఫైట్ ఓ రేంజ్ లో నడుస్తుంది. అటు ఈ మధ్య పెదకూరపాడులో ఎమ్మెల్యే శంకర్ రావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ల […]

నారాయణకు ఇంటి పోరు..స్కెచ్ ఉందా?

మాజీ మంత్రి నారాయణ ఎప్పుడు ఏదొక వివాదంలో కనిపిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన టార్గెట్ గా రాజకీయం నడుస్తూనే ఉంది. నారాయణ ఓడిపోయాక రాజకీయాలకు దూరం జరిగిన..ఆయన చుట్టూ రాజకీయం నడుస్తూనే ఉంది. ముఖ్యంగా అమరావతి రాజధాని అసైన్డ్ భూముల విషయంలో ఆయనపై సి‌ఐ‌డి కేసులు ఉన్నాయి. ఇటు నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి టెన్త్ పేపర్ లీకేజ్ కేసు ఉంది. ఇలా రకరకాల కేసులు ఆయనపై ఉన్నాయి. అయితే ఇటీవల […]

మళ్ళీ జగనే..నో డౌట్.!

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. మరో 9 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ జగన్ ముందస్తు ఆలోచన చేస్తే చెప్పలేం. సరే ఏదేమైనా గాని ఎన్నికల సీజన్ మొదలైంది. ఇక ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇక సర్వే సంస్థలు వాటి పనిలో అవి ఉన్నాయి. రకరకాల సర్వేలు వస్తున్నాయి. కొన్ని వైసీపీకి అనుకూలంగా..మరికొన్ని టి‌డి‌పికి అనుకూలంగా వస్తున్నాయి. అయితే వీటిల్లో జాతీయ సర్వేలు కూడా ఉంటున్నాయి. జాతీయ సర్వేలు దాదాపు వైసీపీకే అనుకూలంగా […]

ముద్రగడ రెడీ..మంత్రితో భేటీ..సీటుపై చర్చ.!

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం..దాదాపు వైసీపీలో చేరిక ఖాయమైందనే చెప్పాలి. తాజాగా ఆయన మంత్రి గుడివాడ అమర్నాథ్ తో భేటీ అయ్యారు. పార్టీలో చేరిక విషయంపైనే చర్చ జరిగినట్లు సమాచారం. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో ముద్రగడ కాపు రిజర్వేషన్లు కోసం పోరాటం చేసిన విషయం తెలిసిందే. అలాగే అప్పుడు బాబు ప్రభుత్వం..ముద్రగడని గట్టిగానే టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ముద్రగడ పోరాటం చేయడం ఆపేశారు. సైలెంట్ గానే ఉంటున్నారు. కానీ […]

ఒంగోలులో చినబాబు హడావిడి బాలినేనితో సులువు కాదు.!

ఒంగోలు అసెంబ్లీ..బాలినేని శ్రీనివాస్ రెడ్డి కంచుకోట. ఈ కంచుకోటని కూల్చాలని టి‌డి‌పి తెగ ప్రయత్నిస్తుంది. 2014 మాదిరిగా 2024లో కూడా చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే టి‌డి‌పి ఇంచార్జ్ దామచర్ల జనార్ధన్..బాలినేనికి చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడా కూడా పట్టు దొరకడం లేదు. బాలినేని ఆధిక్యానికి గండి కొట్ట లేకపోతున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్ర ఒంగోలు వచ్చింది. అక్కడ భారీగానే టి‌డి‌పి శ్రేణులని పోగేసి పాదయాత్రని సక్సెస్ చేసుకున్నారు. సభకు పెద్ద ఎత్తున జనాలని […]

తిరుపతిలో టీడీపీకి జనసేన షాక్..మళ్ళీ భూమనదే హవా.!

గత ఎన్నికల్లో టి‌డి‌పికి వైసీపీ కొట్టిన దెబ్బ కొట్టి..జనసేన సైలెంట్ గా కొట్టిన దెబ్బ పెద్దదనే చెప్పాలి. ఎందుకంటే జనసేన భారీగా ఓట్లు చీల్చి టి‌డి‌పిని ఓడించింది. అలాగే వైసీపీని గెలిపించింది. దాదాపు 50 నియోజకవర్గాల పైనే జనసేన ప్రభావం పడింది. అయితే ఈ సారి ఆ నష్టం జరగకూడదని చంద్రబాబు-పవన్ కలుస్తున్నారు. ఇక కలిసిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కలవకపోతే జరిగే నష్టం ఏంటో తెలిసిందే. అయితే పొత్తు వల్ల కూడా నష్టాలు ఉన్నాయి. కొన్ని […]

బీజేపీ-జనసేన కలిసే..సీఎం అభ్యర్ధి ఫిక్స్..బాబుకు చిక్కులు.!

వచ్చే ఎన్నికల్లో బి‌జే‌పి-జనసేన కలిసి పోటీ చేయడం ఖాయం..అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈ రెండు పార్టీలతో ఇప్పుడు టి‌డి‌పి కలుస్తుందా? లేదా? అనేది మెయిన్ మేటర్. అయితే ఇక్కడ టి‌డి‌పికి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు పరిస్తితి ఉంది. ఎందుకంటే జనసేన ఒక్క పార్టీ తో పొత్తు వల్ల బెనిఫిట్ ఉంటుంది..కానీ బి‌జే‌పితో కలిస్తే..బి‌జే‌పికి ఏపీలో యాంటీ మొత్తం టి‌డి‌పి పై పడుతుంది. అదే సమయంలో బి‌జే‌పికి ఏపీలో బలం లేకపోయిన కేంద్రంలో […]

చింత‌ల‌పూడి వైసీపీ ఎమ్మెల్యే క్యాండెడ్ బీఫామ్ ఎంపీ కోట‌గిరి చేతుల్లోనే…!

ఏపీలో సాధారణ ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఏలూరు జిల్లాలోని చింతలపూడి రిజర్వ్ నియోజకవర్గంలో అధికార వైసీపీలో రాజకీయం ఇప్పటికే రచ్చకెక్కింది. గత మూడేళ్ల నుంచి స్థానిక నేత ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా మధ్య పచ్చగడ్డి వేస్తే భ‌గ్గు మంటోంది. ఇద్దరు యెడమొకం పెడముఖంగానే ఉంటూ వస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ కేడర్ కూడా ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలుగా చీలిపోయింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా రెండు వర్గాలుగానే ఉన్నారు. అయితే చింతలపూడి ఎంపీకి […]

కమ్మ కోటలు మళ్ళీ వైసీపీకే దక్కుతాయా? టీడీపీ చెక్ పెడుతుందా?

గత ఎన్నికల్లో ఆ జిల్లా..ఈ జిల్లా అనిలేదు.. ఆ వర్గం..ఈ వర్గం అనేది లేదు..అంతా వన్ సైడ్ గా ఓట్లు వేసి వైసీపీని గెలిపించారు.వైసీపీ హవాలో టి‌డి‌పి కంచుకోటలు కుప్పకూలాయి. ఇక టి‌డి‌పి అంటే కమ్మ పార్టీ అని వైసీపీ ముద్రవేసింది. ఆఖరికి ఆ వర్గం 40 శాతం ఓట్లు వైసీపీకే పడ్డాయి. కమ్మ ప్రభావం ఉన్న స్థానాలని వైసీపీ ఎక్కువ గెలుచుకుంది. అయితే ఈ సారి కూడా అదే పరిస్తితి ఉంటుందా? కమ్మ ప్రభావ స్థానాల్లో […]